Lyrics: Anupama Yeluripati
లాలా లాలా లాలాలా లాలాలా లాలాలా
లాలా లాలా లాలాలా లలలాలా లలలాలా
ప) బంగరు కన్న పుట్టినరోజుకు జేజేలు జేజేలు
ఎన్నో ఎన్నో జరగాలి ఇటువంటి పండుగలు
1) ఇల్లు వాకిలి తోరణాలతో కళకళలాడేనీవేళ
పరమాన్నాలు పిండివంటలు ఘుమఘుమలాడించేనీవేళ
2) చల్లని జాబిలి నింగి నుండి వెన్నెల బహుమతి పంపేను
మెల్లగ మెల్లగ వీచే గాలులు మల్లెల పరిమళమద్దేను
3) తల్లి తండ్రి గురువు దైవం కురిపించేరు దీవెనలు
ఇరుగు పొరుగు హారతులెత్తి చక్కని వేడుక చేసేరు

Laalaa laalaa laalaalaa laalaalaa laalaalaa
Laalaa laalaa laalaalaa lalalaalaa lalalaalaa
Pa) Bangaru kanna puttinarojuku jejelu jejelu
Enno enno jaragaali ituvanti pandugalu
1) Illu vaakili thoranaalatho kalakalalaadeneevela
Paramaannaalu pindivantalu ghumaghumalaadincheneevela
2) Challani jaabili ningi nundi vennela bahumathi pampenu
Mellaga mellaga veechey gaalulu mallela parimalamaddenu
3) Thalli thandri guruvu daivam kuripincheru deevenalu
Irugu porugu haarathuletthi chakkani veduka cheseru
No comments:
Post a Comment