Raagam: Bhairavi
Thaalam: Misrachapu
Carnatic Music, the classical music form of South India, has originated from Saama Vedam. It is acclaimed to have soothing effect on not only humans but also animals. "Sisurvetthi Pasurvetthi Vetthi Gaanarasam Phanih". This website is maintained by a music school 'Sriman Sangeetha Nilayam', named after Sri Bharatam Srimannarayana, a famous multifaceted scholar from Tadepalligudem, AP. Story behind the emblem of SSN... https://www.youtube.com/watch?v=tdWGZJibzZU&t=95s
Raagam: Aananda Bhairavi
Thaalam: Eka
Pa) Mahishasuramardini jaya
mangalamide janani - hey Lalithe
1) Agha sanga naasini - Aasritha poshini
Jana soukhya daayini - Vanajaatha lochani
2) Taruni - mrudupaani - Sukavaani - Sarvani - Sankaru raani
Ali neelaveniro - palukavela naatho
Aluka elanammaa Aadisakthe Lalithe
ప) మహిషాసురమర్దిని - జయ
మంగళమిదే జననీ - హే లలితే
1) అఘ సంగ నాశిని - ఆశ్రిత పోషిణి
జన సౌఖ్యదాయిని - వనజాత లోచని
2) తరుణి - మృదుపాణి - శుకవాణి - శర్వాణి - శంకరు రాణి
అలి నీలవేణిరో - పలుకవేల నాతో
అలుక ఏలనమ్మా ఆదిశక్తి లలితే
Raagam: Aarabhi
Thaalam: Aadi
Pa) Jaya Jaya Vaishnavi Durge Amba - Jaya Jaya kalpitha sarge
Jaya jaya thoshitha bharge Amba - Jaya jaya kuchalitha Durge
1) Srikara sadguna jaale Amba - Sindoora ranjitha phaale
paaka saasana mani neele Amba - praaleya bhoodhara baale
2) Paalitha kisalaya chaape Amba - Parvathi lokaika deepe
Kaalika komala roope Amba - khanditha thribhuvana thaape
3) Bhaktha janaamara bhooje Amba - bhaasitha loka samaaje
Raktha mrudula paadaambhoje Amba - rangadutthunga vakshoje
4) Veenaa vinodini Girije Amba - vidruma mani sannibha Girije
Maanitha loka samaaje Amba - Madana Gopaalaka sathye
ప) జయ జయ వైష్ణవి దుర్గే అంబ - జయ జయ కల్పితసర్గే
జయ జయ తోషిత భర్గే అంబ - జయ జయ కుచలిత దుర్గే
1) శ్రీకర సద్గుణజాలే అంబ - సిందూర రంజిత ఫాలే
పాక శాసన మణి నీలే అంబ - ప్రాలేయ భూధర బాలే
2) పాలిత కిసలయ చాపే అంబ - పార్వతి లోకైక దీపే
కాళిక కోమల రూపే అంబ - ఖండిత త్రిభువన తాపే
3) భక్త జనామర భూజే అంబ - భాసిత లోక సమాజే
రక్త మృదుల పాదాంభోజే అంబ - రంగదుత్తుంగ వక్షోజే
4) వీణా వినోదిని గిరిజే అంబ - విద్రుమ మణి సన్నిభ గిరిజే
మానిత లోక సమాజే అంబ - మదన గోపాలక సత్యే
ప) మంగళంబె శంభురాణీ మానిని ఓ పూబోణీ
1) భృంగకుంతల వేణివమ్మా పుత్తడిబంగారుబొమ్మా
నిన్నెనమ్మి యుంటినమ్మా నీదు కరుణ నొసగవమ్మా
2) మల్లెపూలు తెచ్చి నిన్ను మగువరోపూజింతునమ్మా
ఉల్లమునన్ మరువకమ్మ యువిధ హృదయ చూడవమ్మా
3) దోసిలొగ్గి యుంటినమ్మా దోషములనెంచకమ్మా
కాశి విశ్వేశ్వరుని కొమ్మా కనికరించ సమయమమ్మా
4) మంగళకరమనుచు జయా మంగళంబులందవమ్మా
రంగదాసు నేలినట్టి రక్షించే తల్లివమ్మా
Pa) Mangalambe Sambhu Rani Maanini o pooboni
1) Bhrungakunthala venivammaa putthadi bangaaru bomma
Ninne nammiyuntinammaa needu karunanosagavammaa
2) Mallepoolu thecchi ninnu maguvaro poojinthunammaa
Ullamunan maruvakammaa yuvidha hrudaya choodavammaa
3) Dosiloggiyuntinammaa doshamulanenchakammaa
Kaasi Visweswaruni kommaa kanikarincha samayamammaa
4) Mangalakaramanuchu jaya mangalambulandavammaa
Rangadaasunelinatti rakshinche thallivammaa
ప) కామాక్షి కళ్యాణి కాదంబరి
కాత్యాయని గౌరి కనకాంబరి
అంబ పాహి - జగదంబ మాం పాహి
1) భవేశ్వరి విద్యేశ్వరి పంచాక్షరి
వామేశ్వరి వాగేశ్వరి పరమేశ్వరి
అంబ పాహి - జగదంబ మాం పాహి
2) మహాదేవి మాం పాహి మహేశ్వరి
మహావిద్యా మహాకాళీ రాజేశ్వరి
అంబ పాహి - జగదంబ మాం పాహి
Pa) Kamakshi Kalyani kadambari
Kaatyaayani Gowri kanakambari
Amba paahi - Jagadamba maam paahi
1) Bhaveswari Vidyeswari Panchakshari
Vaameswari Vaageswari Parameshwari
Amba paahi - Jagadamba maam paahi
2) Mahadevi maam paahi Maheshwari
Mahavidyaa Mahakali Rajeswari
Amba paahi - Jagadamba maam paahi
Pa) Thallee Mahaa Tripura Sundari
Nee thanayuda nanu ganumika
1) Mullokamulu golachiyunna jananiro
moraalakinchi raave kanikaramuna
2) Chalamikela ika niluva jagadamba
Sadaa Sivuni hrudayeswari sukhakari
Jalaja nethri biraana varaalosagi
Sthiramuga nanu krupaganuma girithanaya
3) Andamaina mrudupaada kamalamulu
anavarathamu madi nilipi golichithini
chandraanana Himagirisutha saraguna
kshamimpu sumi Umaa vinuma nirupama
4) Ikanevaree mahilo varaalosagi
veruvakumani devathavani vini vini
prakatithambuga needu charithamulanu
bahuvidhamula pogadinaanu nijamuga
5) Saarasa lochani krupanu
jaalaga joodumu sadayaro
raakendu mukhi Ramaraja nutha
jananivamma Sivuni komma sthiramuga
ప) తల్లీ మహా త్రిపురసుందరి
నీ తనయుడ నను గనుమిక
1) ముల్లోకములు గొలచియున్న జననిరో
మొరాలకించి రావే కనికరమున
2) చలమికేల ఇక నిలువ జగదాంబ
సదా శివుని హృదయేశ్వరి సుఖకరి
జలజ నేత్రి బిరాన వరాలొసగి
స్థిరముగ నను కృపగనుమ గిరితనయ
3) అందమైన మృదుపాద కమలములు
అనవరతము మది నిలిపి గొలిచితిని
చంద్రానన హిమగిరిసుత సరగున
క్షమింపు సుమి ఉమా వినుమ నిరుపమ
4) ఇకనెవరీ మహిలో వరాలొసగి
వెరువకుమని దేవతవని విని విని
ప్రకటితంబుగ నీదు చరితములను
బహువిధముల పొగడినాను నిజముగ
5) సారస లోచని కృపను
జాలగ జూడుము సదయరో
రాకేందుముఖి రామరాజనుత
జననివమ్మ శివుని కొమ్మ స్థిరముగ
Raagam: Durga
Thaalam: Aadi
Tune composed by Sri Malladi Suribabu gaaru
Pa) Jaya Jaya Durgey jitha vairivargey
Viyadanilaadi vichithra sargey
1) Sundarathara charanaaravindey
Sukha paripaalitha loka vrindey
Nanda Sunandaadi yogi vandye
Narayana sodari paraanandey
2) Sarasa mani noopura sangatha padey
Samadhigathaakhila sangavedey
Nara kinnara vara sura baahu geethey
Nandanuthey nikhilaananda bharithey
3) Kanaka patavritha ghanatharajaghaney
Kalyaanadaayini kamaneeya vadaney
Inakoti sankaasha divyaabharaney
Ishta janaabheeshta daana nipuney
4) Anudaya laya sacchidaananda lathikey
Alola manimaya thaatanka dhanikey
Naanaa roopaadi kaarya saadhikey
Narayana Theertha bhaavitha phalakey
ప ) జయ జయ దుర్గే జితవైరివర్గే
వియదనిలాది విచిత్రసర్గే
1) సుందరతర చరణారవిందే
సుఖ పరిపాలిత లోక వృందే
నందసునందాది యోగివంద్యే
నారాయణ సోదరి పరానందే
2) సరస మణి నూపుర సంగతపదే
సమధిగతాఖిల సంగవేదే
నర కిన్నర వరసుర బాహుగీతే
నందనుతే నిఖిలానంద భరితే
3) కనక పతావృత ఘనతరజఘనే
కళ్యాణదాయిని కమనీయ వదనే
ఇనకోటి సంకాశ దివ్యాభరణే
ఇష్ట జనాభీష్ట దాననిపుణే
4) అనుదయలయ సచ్చిదానంద లతికే
ఆలోల మణిమయ తాటంక ధనికే
నానా రూపాది కార్య సాధనికే
నారాయణ తీర్థ భావితఫలకే
Jalra settings used to record this song:
Count: 7
Style: Basic 3
Speed: 200 BPM
Pitch: A
Pa) Amba neekidey haarathi Sri Raja Rajeswari
1) Parama bhakthulu ninnu bhajiyinchuchunnaaru
paripaalinchi brovavey Sri Jagadeeswari
2) Nee paadamulu nammi ninu kolachuchunnaaru
kaapaadi rakshinchavey kanikaramulatho
3) Muggurammalakunu moolammu neevenammaa
Eggulennaku maayandu erani vaaramu
ప) అంబా నీకిదే హారతి శ్రీ రాజరాజేశ్వరి
1) పరమ భక్తులు నిన్ను భజియించుచున్నారు
పరిపాలించి బ్రోవవే శ్రీ జగదీశ్వరి
2) నీ పాదములు నమ్మి నిను కొలచుచున్నారు
కాపాడి రక్షించవే కనికరములతో
3) ముగ్గురమ్మలకును మూలమ్ము నీవెనమ్మా
ఎగ్గులెన్నకు మాయందు ఏరనివారము
haarathi meerela ivvarey
Haarathi meerela ivvarey jnaana vidyalakella prabalamu
Leelatho padiyaaru vannela melimi bangaaru thalliki
2) Paadamulaku pooja seyarey - Maa thallikipudu
Paarijaathapu haaramivvarey
Aanimuthyapu haaramulu - mola noolu gajjelu jodu andelu
Ravvala paapita bottu mungera samamugaa dhariyinchu thalliki
3) Intha paraakelananarey - Rudruni deviki
chenthanundi poojaseyarey
Chenthanundi pooja seyarey Sankari Omkaara roopiki
Kumkumaankitha alankaariki ponkamaina subhamkaariki
4) Laksha vatthula jyothi koorcharey - chelulaara meeru
Pacchala palleramu vaalcharey
Rakshithambugaanu eerey daakshirambuga haarathulanu
Raakshasa samhaarikipudu mucchatalaraga paadukonuchu
5) Mangala haarathineeyarey - Maa thalliki
Divya mangalaa deviki
Divya mangalaa devi - Deena jana kalpavalli
Sarvaloka janani yaina bangaaru thallikipudu
6) Vedamulaku andaraani mahimaa jyothi
Aadisakthi swaroopini - Amba
Moodu sakthulakellanu taa ( moolamai velaguchundi
Moodu lokambulanu brochunatti maa bangaaru thalliki
ప) హారతి మీరేల ఇవ్వరే - అంబకు మంగళ
హారతి మీరేల ఇవ్వరే
హారతి మీరేల ఇవ్వరే జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము
లీలతో పదియారు వన్నెల మేలిమి బంగారుతల్లికి
2) పాదములకు పూజసేయరే - మా తల్లికిపుడు
పారిజాతపు హారమివ్వరే
ఆణిముత్యపు హారములు - మొల నూలు గజ్జెలు జోడు అందెలు
రవ్వల పాపిట బొట్టు ముంగెర సమముగా ధరియించు తల్లికి
3) ఇంత పరాకేలననరే - రుద్రుని దేవికి
చెంతనుండి పూజాసేయరే
చెంతనుండి పూజసేయరే శంకరి ఓంకార రూపికి
కుంకుమాంకిత అలంకారికి పొంకమైన శుభంకారికి
4) లక్ష వత్తుల జ్యోతి కూర్చరే - చెలులారా మీరు
పచ్చల పళ్లెరము వాల్చరే
రక్షితంబుగాను ఈరే దాక్షిరంబుగ హారతులను
రాక్షస సంహారికిపుడు ముచ్చటలరగ పాడుకొనుచు
5) మంగళ హారతినీయరే - మా తల్లికి
దివ్య మంగళాదేవికి
దివ్య మంగళా దేవి - దీనజన కల్పవల్లి
సర్వలోక జననియైన బంగారు తల్లికిపుడు
6) వేదములకు అందరాని మహిమా జ్యోతి
ఆదిశక్తి స్వరూపిణి - అంబ
మూడు శక్తులకెల్లను తా( మూలమై వెలగుచుండి
మూడు లోకంబులను బ్రోచునట్టి మా బంగారుతల్లికి
ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూరహారోజ్జ్వలాం
బింబోష్ఠీం స్మితదంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతామ్ ।
విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 1 ॥
ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం
శింజన్నూపురకింకిణీమణిధరాం పద్మప్రభాభాసురామ్ ।
సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 2 ॥
శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్జ్వలాం
శ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయికాం ।
శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 3 ॥
శ్రీమత్సుందరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం
శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజామ్ ।
వీణావేణుమృదంగవాద్యరసికాం నానావిధామంబికాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 4 ॥
నానాయోగిమునీంద్రహృత్సువసతీం నానార్థసిద్ధిప్రదాం
నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం నారాయణేనార్చితామ్ ।
నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 5 ॥
udyadbhānusahasrakōṭisadṛśāṃ kēyūrahārōjjvalāṃ
bimbōṣṭhīṃ smitadantapaṅktiruchirāṃ pītāmbarālaṅkṛtām ।
viṣṇubrahmasurēndrasēvitapadāṃ tattvasvarūpāṃ śivāṃ
mīnākṣīṃ praṇatō'smi santatamahaṃ kāruṇyavārānnidhim ॥ 1 ॥
muktāhāralasatkirīṭaruchirāṃ pūrṇēnduvaktraprabhāṃ
śiñjannūpurakiṅkiṇīmaṇidharāṃ padmaprabhābhāsurām ।
sarvābhīṣṭaphalapradāṃ girisutāṃ vāṇīramāsēvitāṃ
mīnākṣīṃ praṇatō'smi santatamahaṃ kāruṇyavārānnidhim ॥ 2 ॥
śrīvidyāṃ śivavāmabhāganilayāṃ hrīṅkāramantrōjjvalāṃ
śrīchakrāṅkitabindumadhyavasatiṃ śrīmatsabhānāyakīm ।
śrīmatṣaṇmukhavighnarājajananīṃ śrīmajjaganmōhinīṃ
mīnākṣīṃ praṇatō'smi santatamahaṃ kāruṇyavārānnidhim ॥ 3 ॥
śrīmatsundaranāyakīṃ bhayaharāṃ jñānapradāṃ nirmalāṃ
śyāmābhāṃ kamalāsanārchitapadāṃ nārāyaṇasyānujām ।
vīṇāvēṇumṛdaṅgavādyarasikāṃ nānāvidhāmambikāṃ
mīnākṣīṃ praṇatō'smi santatamahaṃ kāruṇyavārānnidhim ॥ 4 ॥
nānāyōgimunīndrahṛtsuvasatīṃ nānārthasiddhipradāṃ
nānāpuṣpavirājitāṅghriyugaḻāṃ nārāyaṇēnārchitām ।
nādabrahmamayīṃ parātparatarāṃ nānārthatatvātmikāṃ
mīnākṣīṃ praṇatō'smi santatamahaṃ kāruṇyavārānnidhim ॥ 5 ॥
Pa) Amba Parameswari Akhilaandeswari
Aadi Paraasakthi paalayamaam
Sri Bhuvaneswari Raja Rajeswari
Aananda roopini paalayamaam - Paramaananda roopini paalayamaam
1) Om Jagajjanani Mahaadevaraani Triloka janani paalayamaam
Eeswari Sankari Omkaareswari Devi Maheswari paalayamaam
Amba Parameswari Annapurneswari Ajnaana naasini paalayamaam
Sakthi Maheswari Arthanaareeswari Durga Saraswathi paalayamaam
Pa) Mangala Gowriki ivvarey mangala haarathulu
1) Aidu praanamulu ayiduvathanamey
Pasupu kumkumalu padathiki siruley
Sigalo puuvulu nagalanta - Kanula kaatukey kalalanta
Chethiki gaajulu viluvanta - Nosati kumkumey brathukanta
2) Illaalantey gruhalakshmi
Thalli antey santhaana Lakshmi
Thoduga undey Mahalakshmi
Samsaaraaniki Soubhaagyalakshmi
మంగళ హారతిదే శ్రీ మహాలక్ష్మికి
మహినేలే మా జనని శ్రీదేవదేవికి
అరుణారుణ కాంతినేలు అలమేలు మంగకు
వెంకటేశ హృదయరాణి పద్మావతి దేవికి
సిద్ధి బుద్ధి గణపతికి శివ శక్తి తేజుడికి
శీఘ్ర ఫల దాయకుడు శ్రీ విఘ్నరాజుకి
ఓంకార రూపిణి శ్రీ కనక దుర్గకు
సకల భయ సంహారిణి శ్రీచక్రవాసినికి
సంగీత సాహిత్య సమ్మోహిని భారతికి
వనజభవు రాణికి వందిత గీర్వాణికి
సౌందర్యలహరికి శ్రీ రాగ వల్లరికి
సంతోషదాయిని సంతోషి మాతకు
ఆది మంత్ర మాతకి పంచముఖి సావిత్రి
విజ్ఞాన సంధాత్రి శ్రీ మహా గాయత్రి
శ్రీ లలితా దేవికి లావణ్య శోభకు
కన్యాకుమారికి రాజరాజేశ్వరికి
Mangala haarathidey Sri Mahalakshmiki
Mahineley maa janani Srideva deviki
Arunaaruna kaanthinela Alamelu Mangaku
Venkatesa hrudaya raani Padmavathi Deviki
Siddhi Buddhi Ganapathiki Siva sakthi tejudiki
Seeghra phala daayakudu Sri Vighnaraajuki
Omkaara roopini Sri Kanaka Durgaku
Sakala bhaya samhaarini Srichakra vaasiniki
Sangeetha Saahithya sammohini Bharathiki
Vanajabhavu raaniki vanditha Geervaaniki
Soundarya lahariki Sri raaga vallariki
Santhosha daayini Santhoshi maathaku
Aadi manthra maathaki Panchamukhi Savitri
Vignaana sandhaathri Sri mahaa Gayatri
Sri Lalithaa deviki Lavanya sobhaku
Kanyaakumaariki Raja Rajeswariki
Raagam: Sankaraabharanam
Thaalam: Chaturasra Eka
sadAsivajAyE vijayE sarasija padayugaLE sakaLE vadana karAmbhOja tAraya shiva vAmAnkE
varakara vidhrtashukE sadayE guruguhasEvitE shashi shEkhara sambhAvitE
sudhArNava madhyagatE atilalitE shubhakara suranuta muraharamuditE
Raagam: Sankaraabharanam
Thaalam: Roopaka
పరదేవతే భవభక్తమోదిని పాహిమాం పాలిని హంసిని - కరు
ణాకరి కమలాక్షి సుందరి కామిని కౌళిని శంకరి - పరి
శుద్ధ చిత్తరంజని మాలిని పాద పంకేరుహ పద్మిని
గురుగుహ రూపధారిణి కోమలాకారిణి మంత్రిణి యోగిని శ్రీ
Paradevathe bhava bhaktha modini paahimaam Paalini Hamsini - Karu
-naakari Kamalaakshi Sundari Kaamini Koulini Sankari - pari
-suddha chittharanjani Maalini paada pankeruha padmini
Guruguha roopadhaarini Komalaakaarini Manthrini Yogini Sri
Raagam: Sankaraabharanam
Thaalam: Chaturasra Eka
pAhi durgE bhaktam tE padmakarE vijaya vichchhaktE Ehi dEhi sarvajnE yatinuta gaNapati guruguha janani mAm
Raagam: Sankaraabharanam
Thaalam: Trisra Eka
hE mAyE mAm bAdhitum kAhitvam kAhitvam yAhi yAhi kAmAkSi kAncIpuranAyikE
rakSitum yEhiyEhi kAmakOTIshvari kAmitArthapradEkAmranAthEshvari pAhipAhi
kAma sanjIvini sEvita shrI gurO kauLini mEmudam dEhi dEhi
1) Haara noopura kireeta kundala vibhooshithaavayava shobhineem
Kaaranesha vara mouli koti parikalpya maana pada peethikaam
Kaala kaala phani paasa baana dhanurankusaamaruna mekhalaam
Phaala bhoothilaka lochanaam manasi bhaavayaami paradevathaam
2) Gandha saara ghanasaara chaaru nava naagavalli rasa vaasineem
Saandhya raaga madhuraa dharaabharana sundaraanana suchismithaam
Mandharaayatha vilochanaam amala baala chandra krutha sekhareem
Indiraa ramana sodareem manasi bhaavayaami paradevathaam
3) Smera chaarumukha mandalaam vimala gandalambi mani mandalaam
Haara daama parishobhamaana kucha bhaara bheeru thanu madhyamaam
Veera garva hara noopuraam vividha kaaranesa vara peethikaam
Maara vairi sahachaarineem manasi bhaavayaami paradevathaam
4) Bhoori bhaara dhara kundaleendra manibaddha bhoovalaya peethikaam
Vaari raasi manimekhalaa valaya vahni mandala sareerineem
Vaari saara vaha kundalaam gagana sekhareem cha paramaathikaam
Chaaru chandra ravi lochanaam manasi bhaavayaami paradevathaam
5) Kundala thrividha kona mandala vihaara shaDdala samullasath
pundareeka mukha bhedineem cha prachanda bhaanu bhaasojjvalaam
Mandalendu parivaahithaamrutha tharangineem aruna roopineem
Mandalaantha manideepikaam manasi bhaavayaami paradevathaam
6) Vaaranaanana mayoora vaaha mukha daahvaarana payodharaam
Chaaranaadi sura sundaree chikura sekharee krutha padaambujaam
Kaaranaadhipathi panchaka prakruthi kaarana prathama maathrukaam
Vaaranaantha mukha paaranaam manasi bhaavayaami paradevathaam
7) Padma kaanthi pada paani pallava payodharaanana saroruhaam
Padma raaga mani mekhalaa valaya neevi sobhitha nithambineem
Padma sambhava Sadaasivaantha maya pancharathna pada peethikaam
Padmineem pranava roopineem manasi bhaavayaami paradevathaam
8) Aagama pranava peethikaam amala varna mangala sareerineem
Aagamaavayava sobhineem akhila veda sara krutha sekhareem
Moola manthra mukha mandalaam muditha naada bindu nava youvanaam
Maatrukaam Tripura sundareem manasi bhaavayaami paradevathaam
9) Kaalikaa thimira kunthalaantha ghana bhrunga mangala viraajineem
Choolikaa sikhara maalikaa valaya mallikaa surabhi sourabhaam
Vaalikaa madhura ganda mandala manoharaanana saroruhaam
Kaalikaam akhila naayikaam manasi bhaavayaami paradevathaam
Nithyameva niyamena jalpathaam bhukti mukthi phaladaam abheeshtadaam
Sankarena rachithaam sadaa japennaama rathna navarathna maalikaam
1) హార నూపుర కిరీట కుండల విభూషితావయవ శోభినీం
కారణేశ వర మౌలి కోటి పరికల్ప్యమాన పద పీఠికాం
కాలకాల ఫణి పాశ బాణ ధనురంకుశాం అరుణ మేఖలాం
ఫాల భూతిలక లోచనాం మనసి భావయామి పరదేవతాం
2) గంధ సార ఘనసార చారు నవ నాగవల్లి రస వాసినీం
సాంధ్యరాగ మధురా ధరాభరణ సుందరానన శుచిస్మితాం
మంధరాయత విలోచనాం అమల బాలచంద్ర కృత శేఖరీం
ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం
3) స్మేర చారుముఖ మండలాం విమల గండలంబి మణి మండలాం
హార దామ పరిశోభమాన కుచ భార భీరు తను మధ్యమాం
వీర గర్వ హర నూపురాం వివిధ కారణేశ వర పీఠికాం
మార వైరి సహచారిణీం మనసి భావయామి పరదేవతాం
4) భూరి భారధర కుండలీంద్ర మణిబద్ధ భూవలయ పీఠికాం
వారి రాశి మణిమేఖలా వలయ వహ్నిమండల శరీరిణీం
వారి సార వహ కుండలాం గగన శేఖరీం చ పరమాత్మికాం
చారుచంద్ర రవి లోచనాం మనసి భావయామి పరదేవతాం
5) కుండల త్రివిధ కోణ మండల విహార షడ్దల సముల్లసత్
పుండరీక ముఖ భేదినీం చ ప్రచండ భాను భాసోజ్జ్వలాం
మండలేందు పరివాహితామృత తరంగిణీం అరుణ రూపిణీం
మండలాంత మణిదీపికాం మనసి భావయామి పరదేవతాం
6) వారణానన మయూర వాహ ముఖ దాహవారణ పయోధరాం
చారణాది సుర సుందరీ చికుర శేఖరీ కృత పదాంబుజాం
కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం
వారణాంత ముఖ పారణాం మనసి భావయామి పరదేవతాం
7) పద్మ కాంతి పద పాణి పల్లవ పయోధరానన సరోరుహాం
పద్మరాగ మణి మేఖలా వలయ నీవి శోభిత నితంబినీం
పద్మ సంభవ సదాశివాంత మయ పంచరత్న పద పీఠికాం
పద్మినీం ప్రణవ రూపిణీం మనసి భావయామి పరదేవతాం
8) ఆగమ ప్రణవ పీఠికాం అమల వర్ణ మంగళ శరీరిణీం
ఆగమావయవ శోభినీం అఖిల వేద సార కృత శేఖరీం
మూల మంత్ర ముఖ మండలాం ముదిత నాద బిందు నవ యౌవనాం
మాతృకాం త్రిపుర సుందరీం మనసి భావయామి పరదేవతాం
9) కాలికా తిమిర కుంతలాంత ఘన భృంగ మంగళ విరాజినీం
చూలికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం
వాలికా అధుర గండ మండల మనోహరానన సరోరుహాం
కాలికాం అఖిల నాయికాం మనసి భావయామి పరదేవతాం
నిత్యమేవ నియమేన జల్పతాం భుక్తి ముక్తి ఫలదాం అభీష్టదాం
శంకరేన రచితాం సదా జపేన్నామ రత్న నవరత్న మాలికాం