Showing posts with label Suddha Dhanyasi. Show all posts
Showing posts with label Suddha Dhanyasi. Show all posts

Sunday, 26 June 2022

Suvvi Suvvi Suvvaalamma - Annamacharya Keerthana



Raagam: Suddha Dhanyasi

Thaalam: Aadi


ప) సువ్వి సువ్వి సువ్వాలమ్మ - నవ్వుచు దేవకి నందనుగనియె


1) శశివొడచె అలసంబులు గడచె -దిశల దేవతల దిగుళ్ళు విడచె

2) కావిరి విరిసి కంసుడు గినిసె - వావిరిబువ్వుల వానలు గురిసె

3) గగురు పొడిచె లోకము విధి విడచె - మొగులు గురియగ యమునపై నడచె

4) కలిజారె వెంకటపతి మీరె - అలమేల్మంగకునలుకలు దీరె


Pa) Suvvi suvvi suvvaalamma - Navvuchu Devaki nandanu ganiyey

1) Sasi vodachey Alasambulu gadachey
Disala devathala digullu vidachey

2) Kaaviri virisey Kamsudu ginisey
Vaaviri buvvula vaanalu gurisey

3) Gaguru podichey lokamu vidhi vidachey
Mogulu guriyaga Yamunapai nadachey

4) Kali jaarey Venkatapathi meerey
Alamel Mangaku nalukalu deerey

Jalra settings:
Pitch A#
80 BPM
Style Basic5, Nadai1, Nadai2
Count 4

Wednesday, 30 June 2021

Bhaavamu lona - Annamacharya Keerthana

 Raagam: Suddha Dhanyasi

Thaalam: Aadi





Pa) Bhaavamu lona baahyamunandunu

Govinda Govinda yani koluvavo manasaa


1) Hari avathaaramuley akhila devathalu

Hari lonivey brahmaandambulu

Hari naamamuley anni manthrammulu

Hari Hari Hari Hari Hariyanavo manasaa


2) Vishnuni mahimaley vihitha karmamulu

Vishnuni pogadedi vedambulu

Vishnudu okkadey viswaantharaathmudu

Vishnuvu Vishnuvani vedakavey o manasaa


3) Achyuthudithadey aadiyunanthyamu

Achyuthudey asuraanthakudu

Achyuthudu Sri Venkatadri meedanidey

Achyutha Achyutha sarananavo manasaa


భావములోన బాహ్యమునందును

గోవింద గోవిందయని కొలువవో మనసా


1) హరి అవతారములే అఖిల దేవతలు

హరిలోనివే బ్రహ్మాండంబులు

హరి నామములే అన్ని మంత్రమ్ములు

హరి హరి హరి హరి హరియనవో మనసా


2) విష్ణుని మహిమలే విహిత కర్మములు

విష్ణుని పొగడెడి వేదంబులు

విష్ణువు ఒక్కడే విశ్వాంతరాత్ముడు

విష్ణువు విష్ణువని వెదకవే ఓ మనసా


3) అచ్యుతుడితడే ఆదియునంత్యము

అచ్యుతుడే అసురాంతకుడు

అచ్యుతుడు శ్రీ వేంకటాద్రి మీదనిదే

అచ్యుత అచ్యుత శరణనవో మనసా