Wednesday, 30 June 2021

Bhaavamu lona - Annamacharya Keerthana

 Raagam: Suddha Dhanyasi

Thaalam: Aadi





Pa) Bhaavamu lona baahyamunandunu

Govinda Govinda yani koluvavo manasaa


1) Hari avathaaramuley akhila devathalu

Hari lonivey brahmaandambulu

Hari naamamuley anni manthrammulu

Hari Hari Hari Hari Hariyanavo manasaa


2) Vishnuni mahimaley vihitha karmamulu

Vishnuni pogadedi vedambulu

Vishnudu okkadey viswaantharaathmudu

Vishnuvu Vishnuvani vedakavey o manasaa


3) Achyuthudithadey aadiyunanthyamu

Achyuthudey asuraanthakudu

Achyuthudu Sri Venkatadri meedanidey

Achyutha Achyutha sarananavo manasaa


భావములోన బాహ్యమునందును

గోవింద గోవిందయని కొలువవో మనసా


1) హరి అవతారములే అఖిల దేవతలు

హరిలోనివే బ్రహ్మాండంబులు

హరి నామములే అన్ని మంత్రమ్ములు

హరి హరి హరి హరి హరియనవో మనసా


2) విష్ణుని మహిమలే విహిత కర్మములు

విష్ణుని పొగడెడి వేదంబులు

విష్ణువు ఒక్కడే విశ్వాంతరాత్ముడు

విష్ణువు విష్ణువని వెదకవే ఓ మనసా


3) అచ్యుతుడితడే ఆదియునంత్యము

అచ్యుతుడే అసురాంతకుడు

అచ్యుతుడు శ్రీ వేంకటాద్రి మీదనిదే

అచ్యుత అచ్యుత శరణనవో మనసా

No comments:

Post a Comment