Showing posts with label Goddess Saraswathi. Show all posts
Showing posts with label Goddess Saraswathi. Show all posts

Friday, 23 January 2026

Jaya Jayahe Bhagavathi Sura Bharathi - Devotional Song



Raagam: Basant

Thaalam: Aadi


Jalra settings used to record this song:

Count: 4

Style: Basic 5

Speed: 160 BPM

Pitch: A#


Pa) Jaya Jayahe Bhagavathi Sura Bharathi

Thava charanou pranamaamaH

Naada Brahmamayi jaya Vaageeswari

Saranam they gacchaamaH


1) Thvamasi saranyaa thribhuvana dhanyaa

Sura muni vanditha charanaa

Navarasa madhuraa kavithaa mukharaa

Smitha ruchi ruchiraabharanaa


2) Aaseenaa bhava maanasahamsey

Kunda thuhina shashi dhavaley

hara Jadathaam kuru bodhi vikaasam

Smitha pankja thanu vimaley


3) Lalitha kalaamayi jnaana vibhaamayi

Veenaa pusthaka dhaarinee

Mathi raasthaam no thava pada kamaley

Ayi Kunthaa vishahaarini

ప) జయజయహే భగవతి సురభారతి

తవ చరణౌ ప్రణమామః

నాదబ్రహ్మమయి జయ వాగీశ్వరి

శరణం తే గచ్ఛామః


1) త్వమసి శరణ్యా త్రిభువన ధన్యా

సురముని వందిత చరణా

నవరస మధురా కవితా ముఖరా

స్మితరుచి రుచిరాభరణా


2) ఆసీనభవ మానసహంసే

కుంద తుహిన శశి ధవళే

హర జడతాం కురు బోధి వికాసం

స్మితపంకజ తను విమలే


3) లలిత కళామయి జ్ఞాన విభామయి

వీణాపుస్తకధారిణీ

మతిరాస్థాం నో తవ పదకమలే

అయికుంఠావిశధారిణీ



Pa) जय जय हे भगवति सुरभारति
तव चरणौ प्रणमामः ।
नादब्रह्ममयि जय वागीश्वरि
शरणं ते गच्छामः ॥

1) त्वमसि शरण्या त्रिभुवनधन्या
सुर-मुनि-वन्दित-चरणा
नवरसमधुरा कवितामुखरा
स्मित-रुचि-रुचिराभरणा ॥

2) आसीना भव मानसहंसे
कुन्द-तुहिन-शशि-धवले
हर जडतां कुरु बोधिविकासं
सित-पङ्कज-तनु-विमले ॥

3) ललितकलामयि ज्ञानविभामयि
वीणा-पुस्तक-धारिणी
मतिरास्तां नो तव पदकमले
अयि कुण्ठाविषहारिणि ॥

Tuesday, 13 February 2024

Thalliro Saraswathi - Light Devotional Song - Sri Rayaprolu Subbarao



Lyrics: Sri Rayaprolu Subbarao

Music: Sri Palagummi Viswanatham


Raagam: Abheri

Thaalam: Triputa


Pa) Thalliro Saraswathi ninu

ullamulalo nilipi koluthumu


1) Sabdamulu muthyaala vale nee

paalavelluvalona thelenu

Geethamaayenu meedi meegada

chethanamu chigurinchagaa


2) Aksharamulai pusthakamulo

gaanamai kalakanthi mukhamuna

thaanamaalai veena thanthrula

velasenee tholi nuduvule


3) Paala neellanu veruparache

hamsapai swarahaaramalluchu

Veda veedhula meeda thirige

Bhagavathee Sri Bharathi


4) Needu kinnera vanti kanthamu

Needu susruthinoppu swaramunu

Hamsa nerpunu chiluka palukulu

maakosangumu Saradaa 


ప) తల్లిరో సరస్వతీ నిను - ఉల్లములలో నిలిపి కొలుతుము


1) శబ్దములు ముత్యాలవలె నీ - పాలవెల్లువలోన తేలెను

గీతమాయెను మీది మీగడ - చేతనము చిగురించగా


2) అక్షరములై పుస్తకములో - గానమై కలకంఠి ముఖమున

తానమాలై వీణ తంత్రుల - వెలసెనీ తొలి నుడువులే


3) పాలనీళ్ళను వేరుపరచే - హంసపై స్వరహారమల్లుచు

వేదవీధులమీద తిరిగే - భగవతీ శ్రీ భారతీ


4) నీదు కిన్నెరవంటి కంఠము - నీదు సుశృతినొప్పు స్వరమును

హంస నేర్పును చిలుక పలుకులు - మాకొసంగుము శారదా


Wednesday, 23 August 2023

Haarathi meerela ivvarey - Sampradaaya Mangala Haarathi


Pa) Haarathi meerela ivvarey - Ambaku mangala

haarathi meerela ivvarey

Haarathi meerela ivvarey jnaana vidyalakella prabalamu

Leelatho padiyaaru vannela melimi bangaaru thalliki


2) Paadamulaku pooja seyarey - Maa thallikipudu

Paarijaathapu haaramivvarey

Aanimuthyapu haaramulu - mola noolu gajjelu jodu andelu

Ravvala paapita bottu mungera samamugaa dhariyinchu thalliki


3) Intha paraakelananarey - Rudruni deviki

chenthanundi poojaseyarey

Chenthanundi pooja seyarey Sankari Omkaara roopiki

Kumkumaankitha alankaariki ponkamaina subhamkaariki


4) Laksha vatthula jyothi koorcharey - chelulaara meeru

Pacchala palleramu vaalcharey

Rakshithambugaanu eerey daakshirambuga haarathulanu

Raakshasa samhaarikipudu mucchatalaraga paadukonuchu


5) Mangala haarathineeyarey - Maa thalliki

Divya mangalaa deviki

Divya mangalaa devi - Deena jana kalpavalli

Sarvaloka janani yaina bangaaru thallikipudu


6) Vedamulaku andaraani mahimaa jyothi

Aadisakthi swaroopini - Amba 

Moodu sakthulakellanu taa ( moolamai velaguchundi

Moodu lokambulanu brochunatti maa bangaaru thalliki


ప) హారతి మీరేల ఇవ్వరే - అంబకు మంగళ 

హారతి మీరేల ఇవ్వరే 

హారతి మీరేల ఇవ్వరే జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము 

లీలతో పదియారు వన్నెల మేలిమి బంగారుతల్లికి 


2) పాదములకు పూజసేయరే - మా తల్లికిపుడు 

పారిజాతపు హారమివ్వరే 

ఆణిముత్యపు హారములు - మొల నూలు గజ్జెలు జోడు అందెలు 

రవ్వల పాపిట బొట్టు ముంగెర సమముగా ధరియించు తల్లికి


3) ఇంత పరాకేలననరే - రుద్రుని దేవికి 

చెంతనుండి పూజాసేయరే 

చెంతనుండి పూజసేయరే శంకరి ఓంకార రూపికి 

కుంకుమాంకిత అలంకారికి పొంకమైన శుభంకారికి


4) లక్ష వత్తుల జ్యోతి కూర్చరే - చెలులారా మీరు 

పచ్చల పళ్లెరము వాల్చరే 

రక్షితంబుగాను ఈరే దాక్షిరంబుగ హారతులను

రాక్షస సంహారికిపుడు ముచ్చటలరగ పాడుకొనుచు


5) మంగళ హారతినీయరే - మా తల్లికి 

దివ్య మంగళాదేవికి 

దివ్య మంగళా దేవి - దీనజన కల్పవల్లి 

సర్వలోక జననియైన బంగారు తల్లికిపుడు


6) వేదములకు అందరాని మహిమా జ్యోతి 

ఆదిశక్తి స్వరూపిణి - అంబ 

మూడు శక్తులకెల్లను తా( మూలమై వెలగుచుండి

మూడు లోకంబులను బ్రోచునట్టి మా బంగారుతల్లికి 



Thursday, 26 January 2023

Bharathi - Anupama Yeluripati



Raagam: Saraswathi-based

Thaalam: Misrachaapu 


ప) శ్వేత సుందర కుముద విలసిత భారతీ

సప్త స్వరముల గతిని వెలసిన భారతీ


గంగ యమునల హొయల నిలచిన భారతీ

సకల జనులకు సుఫలదాయిని భారతీ


1) సుధలు చిలికెడు పసిడి నగవుల సదయ వరనిధి భారతీ

సకల సుతులకు జ్ఞాన సంపదనొసగు మాతవు భారతీ


సుజనతోషిణి భారతీ

మధురభాషిణి భారతీ

సుజనతోషిణి మధురభాషిణి విమలరూపిణి భారతీ


2) మధుర ఫలముల సుతులకొసగెడు

అమృతమూర్తివి భారతీ

మధుర పదముల కవుల నుతిగొను

లలితరూపిణి భారతీ


సస్య శ్యామల భారతీ

నిత్య నిర్మల భారతీ

సస్య శ్యామల నిత్య నిర్మల శాంతి దాత్రివి భారతీ


Pa) Swetha sundara kumuda vilasitha Bharathi

Saptha swaramula gathini velasina Bharathi


Ganga Yamuna hoyala nilachina Bharathi

Sakala janulaku suphala daayini Bharathi


1) Sudhalu chilikedu pasidi nagavula sadaya varanidhi Bharathi

Sakala suthulaku jnaana sampadanosagu maathavu Bharathi


Sujana thoshini Bharathi

Madhura bhaashini Bharathi

Sujana thoshini madhura thoshini vimala roopini Bharathi


2) Madhura phalamula suthulakosagedu

amRtha moorthivi Bharathi

Madhura padamula kavula kavula nuthigonu

lalitha roopini Bharathi


Sasya shyaamala Bharathi

Nithya nirmala Bharathi

Sasya shyaamala Nithya nirmala saanthi daathrivi Bharathi

Friday, 30 September 2022

Mangala haarathidey

మంగళ హారతిదే శ్రీ మహాలక్ష్మికి 

మహినేలే మా జనని శ్రీదేవదేవికి 


అరుణారుణ కాంతినేలు అలమేలు మంగకు

వెంకటేశ హృదయరాణి పద్మావతి దేవికి 


సిద్ధి బుద్ధి గణపతికి శివ శక్తి తేజుడికి

శీఘ్ర ఫల దాయకుడు శ్రీ విఘ్నరాజుకి 


ఓంకార రూపిణి శ్రీ కనక దుర్గకు

సకల భయ సంహారిణి శ్రీచక్రవాసినికి 


సంగీత సాహిత్య సమ్మోహిని భారతికి

వనజభవు రాణికి వందిత గీర్వాణికి


సౌందర్యలహరికి శ్రీ రాగ వల్లరికి 

సంతోషదాయిని సంతోషి మాతకు 


ఆది మంత్ర మాతకి పంచముఖి సావిత్రి 

విజ్ఞాన సంధాత్రి శ్రీ మహా గాయత్రి 


శ్రీ లలితా దేవికి లావణ్య శోభకు 

కన్యాకుమారికి రాజరాజేశ్వరికి 


Mangala haarathidey Sri Mahalakshmiki

Mahineley maa janani Srideva deviki


Arunaaruna kaanthinela Alamelu Mangaku

Venkatesa hrudaya raani Padmavathi Deviki


Siddhi Buddhi Ganapathiki Siva sakthi tejudiki

Seeghra phala daayakudu Sri Vighnaraajuki


Omkaara roopini Sri Kanaka Durgaku

Sakala bhaya samhaarini Srichakra vaasiniki


Sangeetha Saahithya sammohini Bharathiki

Vanajabhavu raaniki vanditha Geervaaniki


Soundarya lahariki Sri raaga vallariki

Santhosha daayini Santhoshi maathaku


Aadi manthra maathaki Panchamukhi Savitri

Vignaana sandhaathri Sri mahaa Gayatri


Sri Lalithaa deviki Lavanya sobhaku

Kanyaakumaariki Raja Rajeswariki



Monday, 12 September 2022

Paalayamaam Paripaalayamaam - Anupama Yeluripati



Raagam: Raagamaalika
Thaalam: Aadi Thaalam

శ్రీశారదే - శ్వేతాంబరధరే
భారతి - బ్రహ్మాణి - వాగ్దాయిని

సుప్రసన్నాక్షి - శశివదనే
శ్వేతపద్మస్థితే - వరదే

సంగీత సాహిత్యాది సకల విద్యాధారే - 
 - అఖిల కళారూపే - హంస వాహనే

పాలయమాం వాణి - పరిపాలయాం వీణాపాణి

క్షీరాబ్దితనయే - పద్మప్రియే
సోమాగ్రజే - సదయహృదయే

అష్టైశ్వర్యప్రదే - లలితే
విష్ణుమనోనుకూలే - వరప్రదే

ఇందిరే - భక్తజన మనో మందిరే
సుందరి - శ్రీకరి - శుభకరి

పాలయమాం దేవి - పరిపాలయమాం శ్రీదేవి

జయ జయ శాంకరి - శంభు మనోహరి
త్రిభువన సుందరి - పరాభయకరి

శ్రీమత్సింహాసనేశ్వరి
యోగీశ్వరేశ్వరి

పాలయమాం గౌరి - పరిపాలయమాం జగదీశ్వరి

Thursday, 28 April 2022

Sharadey Karunaanidhey - Chandrasekhara Bharathi (The 34th Acharya of Sarada Peetham of Sringeri)



Raagam: Hameer Kalyani

Thaalam: Chaapu


శారదే కరుణానిధే సకలానవాంబ సదా జనాన్|

చారణాదిమ గీత వైభవ ­ పూరితాఖిల దిక్తతే||


భర్మ భూషణ భూషితే - వరరత్న మౌళి విరాజితే|

శర్మదాయిని కర్మమోచని - నిర్మలం కురు మానసం||


హస్త సంధ్రిత పుస్తకాక్షపటీ - సుధా ఘట ముద్రికే|

కస్త వాస్తిహి వర్ణనే - చతురో నరఃఖచరోథవా||



కస్త వాస్తిహి వర్ణనే (కః + తవ + అస్తి హి)

చతురో నరఃఖచరోథవా|| (చతురః + నరః + ఖచరః + అథవా)


Sharadey Karunaanidhey sakalaanavaamba sadaa janaan

Chaaranaadima geetha vaibhava poorithaakhila dikthathey


Bharma bhooshana bhooshithey - vara rathna mouli viraajithey

Sarmadaayini karma mochani - Nirmalam kuru maanasam


Hastha sandhritha pusthakaakshapatee sudhaa ghata mudrikey

Kastha vaasthihi varnaney - Chathuro narah khacharothavaa

Wednesday, 23 October 2019

Yaa kundendu - Sanskrit sloka




yaa kundendu tushaara haara thavalaa yaa shubhravastraanvitaa
yaa veenaa vara danda manditakaraa yaa shwetapadmaasanaa |
yaa brahmaachyuta sankara prabhrutibhirdevaih sadaa poojithaa
saa maam paatu saraswati bhagavati nihshesha jaadyaapahaa ||

या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा पूजिता 
सामां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥

యా కుందేందు తుషార హార థవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా
Image result for saraswathi images