Lyrics: Smt. Gangaraju Suseela Devi
Music: Dr. M. Chittharanjan
Raagam: Pahadi
Thaalam: Trisragathi Eka
Jalra settings used to record this song:
Count: 3
Style: Basic 3
Speed: 130 bpm
Pitch: B
Pa) Dusserah idi Dusserah
Desam dasa disala rakaraala vinodaala vilasillina saradaa idi Dusserah
1) Okacho bommala koluvulu - okacho Jammiki poojalu
okacho navaraathrothsava Kaaliki bahumaanaalu
2) Vividhaayudha poojalu - Veera kankanaalu
Vijayeebhava vijayeebhava - baalura brundaalu
3) Dusserah puli veshaalu - Panduga bahumaanaalu
Etu choosina sambaraala vialsillina saradaalu
ప) దసరా ఇది దసరా
దేశం దశదిశల రకరకాల వినోదాల విలసిల్లిన సరదా ఇది దసరా
1) ఒకచో బొమ్మలకొలువులు - ఒకచో జమ్మికి పూజలు
ఒకచో నవరాత్రోత్సవ కాళీకి బహుమానాలు
2) వివిధాయుధ పూజలు - వీర కంకణాలు
విజయీభవ విజయీభవ - బాలుర బృందాలు
3) దసరా పులివేషాలు - పండుగ బహుమానాలు
ఎటు చూసిన సంబరాల - విలసిల్లిన సరదాలు