Sunday 10 October 2021

Amba Vaishnavi Devi - Mangala Harathi

Thaalam: Eka thaalam (Trisra gathi)





Amba Vaishnavi Devi Aadi Paramjyothi Jagadeeswari raavey jananee raavey
Kantheeravaaroodhi Kaarunya Jaya Durga
Sarvani lokaika janani raavammaa

Mangalam mangalam Sri Mahadevi mangalam mangalam

Srisaila Bhramaramba Chidrupi Jagadamba
Amba Sambhavi Saradamba raavey
Kamakshi Meenakshi Kasi Visalakshi
Kathyayani vega tharali raavammaa

Mangalam mangalam lokaika janani mangalam mangalam

Sri Raja Rajeswari chithkalaambonidhi
Srimanmahaa mandalaadheeswari
Savitri Gayatri saakshaath Sri Mahalakshmi
Taruni sundari vega dayacheyavammaa

Mangalam mangalam Sri Mahadevi mangalam mangalam

Omkaari Hreemkaari Sreemkaari Kleemkari
Durga Lakshmi Santhamoorthi raavey
Sreemkaari Srilakshmi prathyakshamagumammaa
Daya joopi raavammaa Lakshmi devammaa

Mangalam mangalam lokaika janani mangalam mangalam

Prudhvi Tejo maaruthaakaasha jala pancha
Bhoothaathmika viswamoorthi raavey
Nagaraja priya puthri Nataraja varapathni
Dakshayani vega dayacheyavammaa

Mangalam mangalam Sri Mahadevi mangalam mangalam
Lokaika janani mangalam mangalam
Rajeswari mangalam mangalam



అంబా వైష్ణవి దేవి ఆది పరంజ్యోతి జగదీశ్వరి రావే జననీ రావే 
కంటీరవారూఢీ కారుణ్య జయ దుర్గ 
శర్వాణీ లోకైక జననీ రావమ్మా 

మంగళం మంగళం శ్రీ మహాదేవి మంగళం మంగళం 

శ్రీశైల భ్రమరాంబ చిద్రూపి జగదాంబ
అంబా శాంభవి శారదాంబ రావే 
కామాక్షి మీనాక్షి కాశీ విశాలాక్షి 
కాత్యాయని వేగ తరలి రావమ్మా

మంగళం మంగళం లోకైక జననీ మంగళం మంగళం

శ్రీ రాజరాజేశ్వరి చిత్కళాంబోనిధి
శ్రీమన్మహా మండలాధీశ్వరి
సావిత్రి గాయత్రి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ 
తరుణీ సుందరి వేగ దయచేయవమ్మా 

మంగళం మంగళం శ్రీ మహాదేవి మంగళం మంగళం 

ఓంకారి హ్రీంకారి శ్రీంకారి క్లీంకారి
దుర్గా లక్ష్మీ శాంతమూర్తి రావే 
శ్రీంకారి శ్రీలక్ష్మీ ప్రత్యక్షమగుమమ్మా 
దయ జూపి రావమ్మా లక్ష్మీ దేవమ్మా 

మంగళం మంగళం లోకైక జననీ మంగళం మంగళం 

పృథ్వీ తేజో మారుతాకాశ జల పంచ 
భూతాత్మిక విశ్వమూర్తి రావే 
నగరాజ ప్రియ పుత్రి నటరాజ వరపత్ని 
దాక్షాయని వేగ దయచేయవమ్మా

మంగళం మంగళం శ్రీ మహాదేవి మంగళం మంగళం
లోకైక జననీ మంగళం మంగళం 
రాజేశ్వరీ మంగళం మంగళం 




No comments:

Post a Comment