Pa) Ee desam andamaina nandana vanamu
Ee desam vanneloluku brundaavanamu
1) Bahu bhaashala parimalaalu kalasi melasi alarinchu
Ee suvaasanala madhyana bhavabandhamunnadi
Bhavabandhamunnadi prema bandhamunnadi
2) Paluveerula veshabhaashalandamugaanunnavi
Raajahamsa nadakalalo raagabandhamunnadi
Raagabandhamunnadi anuraaga bandhamunnadi
3) Ee nandana vanamulona rakarakaala poolenno
Ee bhinnathalo ekatha bhakthi soothramulenno
Bhakthi soothramunnadi samaanathwamunnadi
ప) ఈ దేశం అందమైన నందన వనము
ఈ దేశం వన్నెలొలుకు బృందావనము
1) బహు భాషల పరిమళాలు కలసి మెలసి అలరించు
ఈ సువాసనల మధ్యన భవంబంధమున్నది
భవంబంధమున్నది ప్రేమ బంధమున్నది
2) పలువీరుల వేషభాషలందముగానున్నవి
రాజహంస నడకలలో రాగబంధమున్నది
రాగబంధమున్నది అనురాగ బంధమున్నది
3) ఈ నందన వనములోన రకరకాల పూలెన్నో
ఈ భిన్నతలో ఏకత భక్తి సూత్రములెన్నో
భక్తి సూత్రమున్నది సమానత్వమున్నది
No comments:
Post a Comment