Raagam: Punnagavaraali
Thaalam: Aadi
8 hanumatODi janya
Aa: N2 , S R1 G2 M1 P D1 N2
Av: N2 D1 P M1 G2 R1 S N2 ,
Language: Telugu (తెలుగు)
ప) గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా
అను) అందమైన యదు నందనుపై
కుంద రదనలిరవొందగ పరిమళ
1) తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
కలకలమని ముఖ కళ కని సొక్కుచు
పలుకుల-నమృతము-లొలికెడు స్వామికి
2) చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా
మాలిమితో గోపాల బాలులతో-
నాల మేపిన విశాల నయనునికి
3) హారతు-లెత్తరుగా ముత్యాల హారతు-లెత్తరుగా
నారీ మణులకు వారము యౌవన
వారకyoసగెడు వారిజాక్షునికి
4) పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజ నుతునికి
Anu) Andamaina yadu nandanupai
kunda radanaliravondaga parimaḷa
No comments:
Post a Comment