ప) వదినలందరు వచ్చిరి వయ్యారముగను
వదినలందరు వచ్చిరి వయ్యారముగను
1. వదినలందరు వచ్చిరి, మిగుల సంతోషించిరి
వగలమారి వదినలందరు ఒకరిచేతులు ఒకరు పట్టుకు
2. సారీగమా పాడెదరు, మా వదినలందరు సంగీతము నాలపించెదరు
మెచ్చి సభవారందరూ చింకి గొంగళి కప్పిరి
వగలు చేయుచు ఒకరినొకరు వారించుకొనుచు
Pa) Vadinaladaru vacchiri vayyaramuganu
1. Vadinalandaru vacchiri
Migula santhoshinchiri
Vagalamaari vadinalandaru
okari chethulu okaru pattuku
2. Sarigama paadedaru
Maa vadinalandaru sangeethamunaalapinchedaru
Mecchi sabhavaarandaroo chinki gongali kappiri
Vagalu cheyuchu okarinokaru vaarinchukonuchu
No comments:
Post a Comment