Thursday, 6 February 2025

Sri Rama Sri Rama Sri Manoharamaa - Thyagaraja Divyanaama Keerthana

Raagam: Sahana

Thaalam: Aadi


Pa) Sri Rama Sri Rama Sri manoharamaa


1) Elaraa nee daya inthaina raadayaa

2) Chaaladaa sadaya saami thaaladayaa

3) Ippude ledata ikanu brothuvata

4) Eppudo katakata ika dayaluvata

5) Inkayee marmamaa idi neeku dharmamaa

6) Pankaja vandanamaa baaguga joodumaa

7) Ee janma paapamo evvari saapamo

8) Enaati kopamo neriya naa paapamo

9) Ennaallee deenatha idi neeku yogyathaa

10) Paliki bonkavata parama santhudavata

11) Bhaktha kaanthudata padma nethrudata

12) Sarvamu neevata sathya roopudata

13) Raaga virahitha Thyaagaraaja nutha


ప. శ్రీ రామ శ్రీ రామ శ్రీ మనో-హరమా


చ1. ఏలరా నీ దయ ఇంతైన రాదయా (శ్రీ)

చ2. చాలదా సదయ సామి తాళదయా (శ్రీ)

చ3. ఇప్పుడే లేదట ఇకను బ్రోతువట (శ్రీ)

చ4. ఎప్పుడో కటకట ఇక దయాళువట (శ్రీ)

చ5. ఇంకయీ మర్మమా ఇది నీకు ధర్మమా (శ్రీ)

చ6. పంకజ వదనమా బాగుగ జూడుమా (శ్రీ)

చ7. ఏ జన్మ పాపమో ఎవ్వరి శాపమో (శ్రీ)

చ8. ఏ నాటి కోపమో నెరియ నా పాపమో (శ్రీ)

చ9. ఎన్నాళ్ళీ దీనత ఇది నీకు యోగ్యతా (శ్రీ)

చ10. పలికి బొంకవట పరమ శాంతుడవట (శ్రీ)

చ11. భక్త కాంతుడట పద్మ నేత్రుడట (శ్రీ)

చ12. సర్వము నీవట సత్య రూపుడట (శ్రీ)

చ13. రాగ విరహిత త్యాగరాజ నుత (శ్రీ)

No comments:

Post a Comment