Lyrics: Sri Basavaraju Apparao
Music: Dr.M. Balamurali Krishna
Raagam:
Thaalam:
Pa) Aakasamuna chirubabbula chaatuna
adagi daagumoothalaaDedeley - daagumoothalaaDedeley
ప) ఆకసమున చిరుమబ్బుల చాటున
అడగి దాగుమూతలాడెదేలే - దాగుమూతలాడెదేలే
1) చినుకు చినుకులుగ తేనె తుంపరులు
చిలుకుచు చవులూరించెదవేలే
ఘన ధారాపాతముగ అమృతమాకాశవాహినీ వర్షింపగదే
2) కూనిరాగముల తీయు నన్నిటుల
కొనిపోయేదవే వింత సీమలకు
మానిని యిచ్చట ఒకింత నిలిచి
మదిలోని మాట చెప్పిపోగదే
 
 
No comments:
Post a Comment