Music: Emani Sankara Sastry
Ragam: Misra Abheri
Thaalam: Roopaka
Pa) Odigina manasuna - podigina bhaavamu
Kadipedevvaro - Kadipedevvaro
1) Kadalani theegaku - karagina raagamu
Karapedevvaro - karapedevvaro
Kadipedevvaro - karapedevvaro
Karagani manasunu - kadalani theeganu
2) Hrudayamu raayigaa - galamuna reyigaa
Kadalani deenuni - gathiyika evvaro
naakai praanamu - gaanamu thaanayi
nadipedevvaro - nadipedevvaro
kadipedevvaro - kadipedevvaro
ప) ఒదిగిన మనసున - పొదిగిన భావము
కదిపేదెవ్వరో - కదిపేదెవ్వరో
1) కదలని తీగకు - కరగిన రాగము
కరపేదెవ్వరో - కరపేదెవ్వరో
కదిపేదెవ్వరో - కరపేదెవ్వరో
కరగని మనసును - కదలని తీగను
2) హృదయము రాయిగా - గళమున రేయిగా
కదలని దీనుని - గతియిక ఎవ్వరో
నాకై ప్రాణము - గానము తానయి
నడిపేదెవ్వరో - నడిపేదెవ్వరో
కదిపేదెవ్వరో - కదిపేదెవ్వరో
 
 
No comments:
Post a Comment