Music: Ghantasala
Raagam: Kalyani
Thaalam: Eka
Saakee:
Aa rajaneekara mohana bimbamu - nee nagumomunu bolunatey
Kolanuloni navakamala dalammulu - nee nayanammula bolunatey
echata choochinaa - echata vechinaa - nee roopamadey kanipinchenadey
Pa) Thalaninda poodanda daalchina raani
Molaka navvulathoda muripinchabokey
1) Poolavaanalu kuriyu moyiluvo
Mogali rekulaloni sogasuvo naa raani
2) Nee poola baatalo nindey mandaaraalu
Nee paata thotalo virisey srungaaraalu
Nee menilo vaccha chemanthi andaalu
Nee neelavenilo nilichey aakaasaalu
సాకీ:
ఆ రజనీకర మోహన బింబము - నీ నగుమోమును బోలునటే
కొలనులోని నవకమల దళమ్ములు - నీ నయనమ్ముల బోలునటే
ఎచట చూచినా - ఎచట వేచినా - నీ రూపమదే కనిపించెనదే
ప) తలనిండ పూదండ దాల్చిన రాణీ
మొలక నవ్వులతోడ మురిపించబోకే
1) పూలవానలు కురియు మొయిలువో
మొగలి రేకులలోని సొగసువో నా రాణి
2) నీ పూలబాటలో నిండె మందారాలు
నీ పాటతోటలో విరిసె శృంగారాలు
నీ మేనిలో వచ్చ చేమంతి అందాలు
నీ నీలవేణిలో నిలిచె ఆకాశాలు
 
 
No comments:
Post a Comment