Raagam: Sri raagam
Thaalam: Aadi
అదిగో శ్రీ వేంకటపతి అలమేలు మంగ
కదిసి ఉన్నారు తమకమున పెండ్లికిని
బాసికములు కట్టరో పైపై దంపతులకు
సేసపాలందీయరో చేతులకును
సూసకాల పేరంటాండ్లు సోబాన పాడరో
మోసపోక ఇట్టే ముహూర్తమడుగరో
గ్రక్కునను మంగళాష్టకములు చదువరో
తక్కట జేగట వేసి తప్పకుండాను
నిక్కి నిక్కి చూచేరదే నెరి దెర తీయరో
ఒక్కటైరి కొంగుముళ్ళొనరగ వేయరో
కంకణ దారములను కట్టరో ఇద్దరికి
సుంకుల పెండ్లి పీట కూర్చుండబెట్టరో
లంకె శ్రీ వేంకటేశునలమేలు మంగను - దీవించి
అంకెల పానుపునమర్చరో
Thaalam: Aadi
అదిగో శ్రీ వేంకటపతి అలమేలు మంగ
కదిసి ఉన్నారు తమకమున పెండ్లికిని
బాసికములు కట్టరో పైపై దంపతులకు
సేసపాలందీయరో చేతులకును
సూసకాల పేరంటాండ్లు సోబాన పాడరో
మోసపోక ఇట్టే ముహూర్తమడుగరో
గ్రక్కునను మంగళాష్టకములు చదువరో
తక్కట జేగట వేసి తప్పకుండాను
నిక్కి నిక్కి చూచేరదే నెరి దెర తీయరో
ఒక్కటైరి కొంగుముళ్ళొనరగ వేయరో
కంకణ దారములను కట్టరో ఇద్దరికి
సుంకుల పెండ్లి పీట కూర్చుండబెట్టరో
లంకె శ్రీ వేంకటేశునలమేలు మంగను - దీవించి
అంకెల పానుపునమర్చరో
adigO SrI vEnkaTapati alamElu manga
kadisi unnAru tamakamuna penDlikini
bAsikamulu kaTTarO paipai dampatulaku
sEsapAlandIyarO cEtulakunu
sUsakAla pEranTAnDlu sObAna pADarO
mOsapOka iTTE muhUrtamaDugarO
grakkunanu mangaLAshTakamulu caduvarO
takkaTa jEgaTa vEsi tappakunDAnu
nikki nikki cUcEradE neri dera tIyarO
okkaTairi kongumuLLonaraga vEyarO
kankaNa dAramulanu kaTTarO iddariki
sunkula penDli pITa kUrcunDabeTTarO
lanke SrI vEnkaTESunalamElu manganu - dIvinci
ankela pAnupunamarcarO
Adigo Sri Venkatapathi Alamelu Manga
Kadisi unnaaru thamakamuna pendlikini
Baasikamulu kattaro paipai dampathulaku
Saesapaalandeeyaro chethulakunu
Soosakaala perantaandlu sobaana paadaro
Mosapoka ittey muhoorthamadugaro
Grakkunanu mangalaashtakamulu chaduvaro
Thakkata jaegata vaesi thappakundaanu
Nikki nikki choocheradey neri dera theeyaro
Okkatairi kongumullonaraga veyaro
Kankana daaramulanu kattaro iddariki
Sunkula pendli peeta koorchundabettaro
Lanke Sri Venkatesunalamelu Manganu - deevinchi
Ankela paanupunamarcharo
No comments:
Post a Comment