Raagam: Sriraagam
Thaalam: Aadi
పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు - కొంత
పెడ మరలి నవ్వేనీ పెండ్లికూతురు
పేరు గల జవరాలీ పెండ్లికూతురు - పెద్ద
పేరుల ముత్యాల మెడ పెండ్లికూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లికూతురు - విభు
పేరు కుచ్చ సిగ్గువడి పెండ్లికూతురు
బిరుదు పెండము పెట్టె పెండ్లికూతురు - నెర
బిరుదు మగని కంటె పెండ్లికూతురు
పిరుదూరినప్పుడే పెండ్లికూతురు - పతి
బెరరేచినిదివో పెండ్లికూతురు
పెట్టెనే పెద్ద తురుము పెండ్లికూతురు - నేడె
పెట్టెడు చీరలు కట్టి పెండ్లికూతురు
గట్టిగా వేంకటపతి కౌగిటను
పెట్టిన నిధానమైన పెండ్లికూతురు
Thaalam: Aadi
పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు - కొంత
పెడ మరలి నవ్వేనీ పెండ్లికూతురు
పేరు గల జవరాలీ పెండ్లికూతురు - పెద్ద
పేరుల ముత్యాల మెడ పెండ్లికూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లికూతురు - విభు
పేరు కుచ్చ సిగ్గువడి పెండ్లికూతురు
బిరుదు పెండము పెట్టె పెండ్లికూతురు - నెర
బిరుదు మగని కంటె పెండ్లికూతురు
పిరుదూరినప్పుడే పెండ్లికూతురు - పతి
బెరరేచినిదివో పెండ్లికూతురు
పెట్టెనే పెద్ద తురుము పెండ్లికూతురు - నేడె
పెట్టెడు చీరలు కట్టి పెండ్లికూతురు
గట్టిగా వేంకటపతి కౌగిటను
పెట్టిన నిధానమైన పెండ్లికూతురు
piDikiTa talambrAla penDlikUturu - konta
peDa marali navvEnI penDlikUturu
pEru gala javarAlI penDlikUturu - pedda
pErula mutyAla meDa penDlikUturu
pEranTAnDla naDimi penDlikUturu - vibhu
pEru kucca sigguvaDi penDlikUturu
birudu penDamu peTTe penDlikUturu - nera
birudu magani kanTe penDlikUturu
pirudUrinappuDE penDlikUturu - pati
berarEchinidivO penDlikUturu
peTTenE pedda turumu penDlikUturu - nEDe
peTTeDu cIralu kaTTi penDlikUturu
gaTTigA vEnkaTapati kougiTanu
peTTina nidhAnamaina penDlikUturu
Pidikita thalambraala pendlikoothuru - kontha
Peda marali navvenee
pendlikoothuru
Peru gala javaralee
pendlikoothuru - pedda
Perula muthyaala
meda pendlikoothuru
Perantaandla nadimi
pendlikoothuru - vibhu
Peru kuccha
sigguvadi pendlikoothuru
Birudu pendamu pette
pendlikoothuru - nera
birudu magani kante
pendlikoothuru
Pirudoorinappudey
pendlikoothuru - pathi
beraraechinidivo
pendlikoothuru
Petteney pedda thurumu
pendlikoothuru - nedey
Pettedu cheeralu
katti pendlikoothuru
Gattigaa venkatapathi
kougitanu
Pettina nidhaanamaina
pendlikoothuru
No comments:
Post a Comment