Bhaaratha jendaa egaraaloy
Trivarna jendaa egaraaloy
Maa suvarna jendaa egaraaloy
1) Moodu rangula muddula jendaa
Mullokaalanu muripey jendaa
Amara veerula aikyapu jendaa
Samara veerula swaraajya jendaa
2) Santhini choopey thelladanam
pairu pantala pacchadanam
Souryamu chaatey kaashaayam
Dharmamu thelipey Ashoka chakram
3) Himaalayamupai egirey jendaa
Delhi kotapai egirey jendaa
Kashmeeramaina Kanyakumaraina
Reparepalaaduthu nilichey jendaa
ఎగరాలోయ్ ఎగరాలోయ్
భారత జెండా ఎగరాలోయ్
త్రివర్ణ జెండా ఎగరాలోయ్
మా సువర్ణ జెండా ఎగరాలోయ్
1) మూడు రంగుల ముద్దుల జెండా
ముల్లోకాలను మురిపే జెండా
అమర వీరుల ఐక్యపు జెండా
సమర వీరుల స్వరాజ్య జెండా
2) శాంతిని చూపే తెల్లదనం
పైరుపంటల పచ్చదనం
శౌర్యము చాటే కాషాయం
ధర్మము తెలిపే అశోక చక్రం
3) హిమాలయముపై ఎగిరే జెండా
ఢిల్లీ కోటపై ఎగిరే జెండా
కాశ్మీరమైన కన్యాకుమారైన
రెపరెపలాడుతు నిలిచే జెండా
I love this song
ReplyDelete