Friday, 3 September 2021

Johaaruley thalli - Telugu light music song - Sri Madhuranthakam Rajaram (?)

 రచన - మధురాంతకం రాజారాం (?)


ప) జోహారులే తల్లీ జోహారులే నీకు

మము కన్న మా తల్లి మా తెలుగు తల్లివే


1) రాయలేలిన నాడు రతనాల తూగేవు

రాజరాజుల నాడు రాజ్యాలనేలేవు


2) ఘంటమొక చేతిలో ఖడ్గమొక చేతిలో

విలసిల్లు మా తల్లీ వీరమాతవే తల్లీ


3) దిశలెల్ల నీ యశము దీప్తించెనే తల్లీ

మా పూజలందుకో మా భాగ్యదేవతా


Pa) Johaaruley thalli johaaruley neeku

Mamu kanna maa thalli maa Telugu thallivey


1) Raayalelina naadu rathanaala thoogevu

Rajarajula naadu raajyaalanelevu


2) Ghantamoka chethilo khadgamoka chethilo

Vilasillu maa thalli Veeramaathavey thalli


3) Disalella nee yasamu deepthincheney thalli

Maa poojalanduko maa bhaagya devathaa

No comments:

Post a Comment