Raagam: Bowli
Thaalam: Aadi
Pa) Srimannarayana Srimannarayana
Srimannarayana nee sreepaadamey saranu
1) Kamalaasathee mukha kamala kamalahitha
Kamalapriya kamalekshana
Kamalaasana hitha Garuda gamana Sree
Kamalanaabha nee pada kamalamey saranu
2) Parama yogijana bhaagadeya Sri
Parama poorusha paraathparaa
Paramaathma paramaanu roopa Sri
Tiru Venkatagiri deva saranu
ప ) శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు
1) కమలాసతీ ముఖ కమల కమలహిత
కమలప్రియ కమలేక్షణ
కమలాసన హిత గరుడ గమన శ్రీ
కమలానాభ నీ పద కమలమే శరణు
2) పరమ యోగిజన భాగధేయ శ్రీ
పరమ పూరుష పరాత్పర
పరమాత్మ పరమాణు రూప శ్రీ
తిరు వేంకటగిరి దేవ శరణు
No comments:
Post a Comment