Pa) Neeku thagina nelatha kaadu neerajakshudaa
Evaru kori thecchinaaro erugamaithimi
1) Chaduvu raadu muggu raadu sarasijaakshiki
Eedu kuda ekkuvaaye inthi neekunoo
2) Bhartha poshana cheyamantey palukademiraa
Padathi valla manaku ipudu paruvu heenamu
3) Goppavaari biddanani gotu chenduraa
Vega daani garvamadachi elukoveraa
4) Daiva ghatana chetha neeku tharuni aayeraa
Buddhi cheppi daanni neevu bujjagincharaa
ప) నీకు తగిన నెలత కాదు నీరజాక్షుడా!
ఎవరు కోరి తెచ్చినారొ ఎరుగమైతిమి
1) చదువు రాదు ముగ్గు రాదు సరసిజాక్షికి
ఈడు కూడ ఎక్కువాయె ఇంతి నీకును
2) భర్త పోషణ చేయమంటే పలుకదేమిరా
పడతి వల్ల మనకు ఇపుడు పరువు హీనము
3) గొప్పవారి బిడ్డనని గోటు చెందురా
వేగ దాని గర్వమడచి ఏలుకోవెరా
4) దైవ ఘటన చేత నీకు తరుణి ఆయెరా
బుద్ధి చెప్పి దాన్ని నీవు బుజ్జగించరా
No comments:
Post a Comment