ప) గౌరీ కళ్యాణ వైభోగమే
లక్ష్మీ కళ్యాణ వైభోగమే
1) శ్రీరాముడు దోసిట ముత్యాలుంచి
మాలలు మార్చిరి మణిసుతులు చూడ
బాలలందరు గూడి చాలా పాటలు పాడ
మూడు ముళ్ళు వేసే వరశ్రేష్ఠుడపుడు
2) మేదినీ ఋషులెల్ల భూరాజుతో చేరి
మేదినీ జనులెల్ల సేసలు ఇడిరి
అలివేణి తొణకంగ హరియు సీతమ్మను
మరిబాగ చుట్టిరి పెండ్లి పందిటను
Pa) Gowri kalyaana vaibhogamey
Lakshmi kalyaana vaibhogamey
1) Sri Ramudu dosita muthyaalunchi
maalalu maarchiri manisuthulu chooda
Baalalandaru goodi chaalaa paatalu paada
moodu mullu vesey vara sreshthudapudu
2) Medinee rushulella bhooraajutho cheri
Medinee janulella sesalu idiri
Aliveni tonakanga Hariyu Seethammanu
mari baaga chuttiri pendli panditanu
No comments:
Post a Comment