Raagam: Sri
Thaalam: Roopaka
Pa) Sri Varalakshmi Namastubhyam Vasupradey
Sri saarasapadey rasapadey sapadey padey padey
Anu) Bhaavaja janaka praana vallabheyS uvarnaabhey
Bhanukoti samaana prabhey Bhaktha sulabhey
Sevaka jana paalinyai sritha pankaja maalinyai
Kevala guna saalinyai Kesava hrithkelinyai
Cha) Sravana pournami poorvastha sukravaarey
Charumathi prabjruthibhih poojithaakaarey
Devaadi Guruguha samarpitha manimaya haarey
Deena jana samrakshana nipuna kanaka dhaarey
Bhaavanaabheda chathurey Bharathee sannuthavarey
Kaivalya vitharana parey kaamitha phalapradakarey
ప) శ్రీవరలక్ష్మి నమస్తుభ్యం వసుప్రదే
శ్రీ సారసపదే రసపదే సపదే పదే పదే
అను ) భావజ జనక ప్రాణవల్లభే సువర్ణాభే
భానుకోటి సమానప్రభే భక్తసులభే
సేవక జన పాలిన్యై శ్రిత పంకజ మాలిన్యై
కేవలగుణ శాలిన్యై కేశవ హృత్కేలిన్యై
చ) శ్రావణ పౌర్ణమీ పూర్వస్థ శుక్రవారే
చారుమతీ ప్రభృతిభిర్పూజితాకారే
దేవాది గురుగుహ సమర్పిత మణిమయహారే
దీనజన సంరక్షణ నిపుణ కనకధారే
భావనాభేదచతురే భారతీ సన్నుతవరే
కైవల్య వితరణపరే కామిత ఫలప్రదకరే
No comments:
Post a Comment