Pa) Sri Deva Deviki sritha kalpavalliki
Chitthajuni thalliki Srilakshmiki
Naaree siromaniki navapadma paaniki
Nannelu Sri Ranganatha sathiki
Jaya mangalam nithya subha mangalam ||2||
1) Sogasu kadu meraya karpoorapu parimalamu
Mudamuganu javvaadi menaladi
aganithambainatti haaramulu dhariyinchi
naguchunna Sri Ranganatha sathiki
Jaya mangalam nithya subha mangalam ||2||
2) Kotaledunu chuttu kovelalu nootaaru
Naatukoni Kaaveri nadumanunna
Vaatakudu Sri Ranganaathu vakshamunandu
natiyinchu Sri Ranganatha sathiki
Jaya mangalam nithya subha mangalam ||2||
ప) శ్రీదేవదేవికి శ్రిత కల్పవల్లికి
చిత్తజుని తల్లికి శ్రీలక్ష్మికి
నారీ శిరోమణికి నవపద్మపాణికి
నన్నేలు శ్రీ రంగనాథ సతికి
జయ మంగళం నిత్య శుభ మంగళం ||2||
1) సొగసు కడు మెరయ కర్పూరపు పరిమళము
ముదముగను జవ్వాది మేనలది
అగణితంబైనట్టి హారములు ధరియించి
నగుచున్న శ్రీ రంగనాథ సతికి
జయ మంగళం నిత్య శుభ మంగళం ||2||
2) కోటలేడును చుట్టూ కోవెలలు నూటారు
నాటుకొని కావేరి నడుమనున్న
వాటకుడు శ్రీ రంగనాథు వక్షమునందు
నటియించు శ్రీ రంగనాథ సతికి
జయ మంగళం నిత్య శుభ మంగళం ||2||
No comments:
Post a Comment