Raagam: Sri Ranjani
Thaalam: Aadi Thaalam
Pa) Brochevaarevare Raghupathe
Brochevaarevare ninu vinaa
Brochevaarevare Sri Rama nenaruna
Brochevaarevare sakala loka naayaka
Brochevaarevare naravara nee sari
Brochevaarevare
1) Devendraadulu mecchutaku Lanka dayatho daanamosangi sadaa
2) Vaalinokka kolanesi Ravi baaluni raajuga kaavinchi joochi
3) Muni savambu chooda venta chani Khara Maareechaadula hathambujesi
4) Bhavaabdi tharanopaayamu ledani Thyaagaraajuni karambidi
ప) బ్రోచేవారెవరే రఘుపతే
బ్రోచేవారెవరే నిను వినా
బ్రోచేవారెవరే శ్రీ రామా నెనరున
బ్రోచేవారెవరే సకల లోక నాయక
బ్రోచేవారెవరే నరవర నీ సరి
బ్రోచేవారెవరే
1) దేవేంద్రాదులు మెచ్చుటకు లంక దయతో దానమొసంగి సదా
2) వాలినొక్క కోలనేసి రవిబాలుని రాజుగ కావించి జూచి
3) ముని సంవంబు చూడ వెంట చని ఖరమారీచాదుల హతంబుజేసి
4) భవాబ్ది తరణోపాయము లేదని త్యాగరాజుని కరంబిడి
No comments:
Post a Comment