Music: Sri PV Sai Baba
Raagam: Sivaranjani
Thaalam: Misrachaapu
Pa) Ontariga ee daari prakkana - odigi nilichinadaananu
Kantakammula naduma perigina - gaddipoovunu deenanu
1) Sathamu surabhila sumachayamu - Eeswaruni poojala thaniyagaa
Brathukulo aa bhaagyamabbani - gaddipoovunu deenanu
2) Ee suma padammula vasimpaga epudu edalo enthunu
Aasa theerani nenabhaagyanu - gaddipoovunu deenanu
ప) ఒంటరిగ ఈ దారి ప్రక్కన - ఒదిగి నిలిచినదానను
కంటకమ్ముల నడుమ పెరిగిన - గడ్డిపూవును దీనను
1) సతము సురభిళ సుమచయము - ఈశ్వరుని పూజల తనియగా
బ్రతుకులో ఆ భాగ్యమబ్బని - గడ్డిపూవును దీనను
2) ఈ సుమపదముల వసింపగ ఎపుడు ఎదలో ఎంతును
ఆశతీరని నేనభాగ్యను - గడ్డిపూవును దీనను
 
 
No comments:
Post a Comment