Thursday, 28 January 2021

Swara Raaga Sudha - Sri Bharatam Srimannarayana - Light Music Song



Raagam: Hamsadhwani
Thaalam: Aadi

Music: Anupama Yeluripati


S.R.G.R. G... - R.G.P.G. P... - G.P.N.P. N... - S.R.N.R. S...

SRGRG. - RGPGP. - GPNPN. - GRSN PGRG - P..N.. S...


Pa) Swara raaga sudhaa kamaneeyam - Pasu baala mano ramaneeyam

A.Pa) Phani masthaka dolana hthuravam - Guni sannutha vaibhava bhoothikaram


1) Sura loka nadee ruchi sambharitham - Nara loka sadaa nuthi sankalitham

Vara venu ravaadhika modakaram - Dharanee paripooritha suma hasitham || Swara||


SRG. - RGP. - GPN. - PNS. - GRSNP. - RSNPG. - RGPN S. ||Swara||


2) Adhareekrutha vaanee mrudu madhuram - Badhireekrutha srothru sruthi nikaram

Samudeeritha devanuthi prachuram - Bhramarotthama naada sudhaa ruchiram ||Swara||


SR.G - RG.P - GP.N - PN.S - RSGR.S - SNRS.N - NPNR S. ||Swara||


3) Mada kokila koojitha poojyathamam - Urareekrutha hamsa gana kvanitham

Bahu gaayaka naayaka suposhitham - Saraleekrutha samskritha subhaashitham ||Swara||


S.R.G.R. - G.P.G.R. - R.G.P.G.  - P.N.P.G.

G.P.N.P. - N.S.N.P. - GRSNS. - NSNPG.- RGPS

N. - SRNR S.S.S. - SNPS N.N.N. - PGRG P.P.P.

NSRS R.R.R. - R.R.R. - S.R.G.P. N.S.N.R. S... ||Swara||



స. రి. గ. రి. గ… రి. గ. ప. గ. ప… గ. ప. ని. ప. ని… స. రి. ని. రి. స…

సరిగరిగా రిగపగపా గపనిపనీ గరిసని పగరిగ ప..ని..సా...


ప) స్వర రాగ సుధా కమనీయం - పశు బాల మనో రమణీయం

అ.ప) ఫణి మస్తక డోలన హేతురవం - గుణి సన్నుత వైభవ భూతికరం


1) సురలోక నదీ రుచి సంభరితం - నరలోక సదా నుతి సంకలితం

వర వేణు రవాధిక మోదకరం - ధరణీ పరిపూరిత సుమ హసితం


సరిగా - రిగపా - గపనీ - పనిసా 

గరిసనిపా - రిసనిపగా - రిగపనిసా ॥ స్వర॥


2) అధరీకృత వాణీ మృదుమధురం - బధిరీకృత శ్రోతృ శృతి నికరం

సముదీరిత దేవనుతి ప్రచురం - భ్రమరోత్తమ నాద సుధా రుచిరం


సరీగ - రిగాప - గపాని - పనీస

రిసగరీస - నిరిసాని - నిపనిరిసా ||స్వర||


3) మద కోకిల కూజిత పూజ్యతమం - ఉరరీకృత హంసగణ క్వణితం

బహు గాయక నాయక సుపోషితం - సరళీకృత సంస్కృత సుభాషితం


సారీగారీ - గాపాగారీ - రీగాపాగా - పానీపాగా

గాపానీపా - నీసానీపా - గరిసనిసా - నినిపగా- రిగప

నీ - సరినిరి సాసాసా - నిప నీనీనీ - పగరిగ పాపాపా

నిసరిస రీరీరీ - రీరీరీ - సారీగాపానీసానీరీస... ।స్వర॥




No comments:

Post a Comment