Pa) Prathi vanamu prathi nadamu Prathi janaanthika padamu
Thallee nee vijayothsavam choochi pulakinchu
1) Prathi komma prathi remma - Prathee vihanga kalaruthamu
Thallee nee vijaya garvamu - Choochi thalayuchu
2) Aa konda nee aata - Ee kona nee paata
Jayamu Jagadeeswari - Maa thallee Bharathi
3) Prakruthiloni anuvanuvoo - Paadunu nee jaya geethi
Jayamammaa Bharathi - Jayamu jayamu Sobhaavathi
ప) ప్రతి వనమూ ప్రతి నదమూ ప్రతి జనాంతిక పదమూ
తల్లీ నీ విజయోత్సవం చూచి పులకించు
1) ప్రతి కొమ్మా ప్రతి రెమ్మా - ప్రతీ విహంగ కలరుతమూ
తల్లీ నీ విజయ గర్వము - చూచి తలయుచూ
2) ఆ కొండ నీ ఆట - ఈ కోన నీ పాట
జయము జగదీశ్వరి - మా తల్లీ భారతీ
3) ప్రకృతిలోని అణువణువూ - పాడును నీ జయగీతి
జయమమ్మా భారతీ - జయము జయము శోభావతీ
No comments:
Post a Comment