Pa) Srirama nee bhaama peremi cheppumaa
Emi naa sathi peru eppudoo vinaledaa
1) Vinnaamo vinaledo vidhamu meekela
Kanyanitu choosthaavani kaliki peru cheppumaa
Sathi peru cheppithey sakala lokamulu vaaru
apahaasyamonarinthuru ani cheppananiye
2) Bedirinchithey memantha bedaramugaa
Mee maguva peru cheppaka mari thalupu theeyamu
Nalina mukhulaaraa meeraduga emi itula
Maaraadaka cheppeda peru Seetha anenu
ప) శ్రీరామ నీ భామ పేరేమి చెప్పుమా
ఏమి నా సతి పేరు ఎప్పుడూ వినలేదా
1) విన్నామో వినలేదో విధము మీకేల
కన్యనిటు చూస్తావని కలికి పేరు చెప్పుమా
సతి పేరు చెప్పితే సకల లోకములు వారు
అపహాస్యమొనరింతురు అని చెప్పననియె
2) బెదిరించితే మేమంత బెదరముగా
మీ మగువ పేరు చెప్పక మరి తలుపు తీయము
నఌన ముఖులారా మీరుడగ ఏమి ఇటుల
మారాడాక చెప్పెద పేరు సీత అనెను
No comments:
Post a Comment