Pa) Chendlaadudaamu raagadey - Bhaamaamaniro poola
chendlaadudaamu raagadey
1) Chendlanaaduchunu suvarna puvvulanu
gundla dandaga odilli pothi gadey
2) Indu chaamanthi raagadey chenthanu cheri
Ninnintha vedithini jaali ledaa viriboni palkavey
3) Elaney bhaagya bhogamu bhaamaamaniro
Neevu leni bhaagya bhogamu kalla kaadoo
pendliyaadithini
ప) చెండ్లాడుదాము రాగదే - భామమణిరో పూల
చెండ్లాడుదాము రాగదే
1) చెండ్లనాడుచును సువర్ణ పువ్వులను
గుండ్ల దండగ ఓడిల్లిపోతిగదే
2) ఇందు చామంతి రాగదే చెంతను చేరి
నిన్నింత వేడితిని జాలి లేదా విరిబోణి పల్కవే
3) ఏలనే భాగ్యభోగము బామమణిరో
నీవు లేని భాగ్య భోగము కల్ల కాదూ... పెండ్లియాడితిని
No comments:
Post a Comment