Pa) Athadu Sri Ramudu aadyantha rahithudai
aadeney poola chendlu
Ventaney Seetha Mahadevi thaaney
aadeney poola chendlu
1) Theega malle poolannee vintha chendlu katti
vinthagaa Sreekaanthudu
Vaatamugaanu kurulandu mudicheney
vaibhogamu thodanu
2) Vaikuntha vaasudu Seethaa vallabhudu
Vaasudevudu summee
Mokshagundesudu Sree Ramachandrudu
aadeney poola chendlu
అతడు శ్రీరామచంద్రుడు ఆద్యంత రహితుడై - ఆడెనే పూలచెండ్లు
వెంటనే సీతా మహాదేవి తానే - ఆడెనే పూలచెండ్లు
1) తీగ మల్లెపూలన్నీ వింత చెండ్లు కట్టి - వింతగా శ్రీకాంతుడు
వాటముగాను కురులందు ముడిచెనే - వైభోగము తోడను
2) వైకుంఠవాసుడు సీతా వల్లభుడు - వాసుదేవుడు సుమ్మీ
మోక్షగుండేశుడు శ్రీరామచంద్రుడు - ఆడెనే పూలచెండ్లు
No comments:
Post a Comment