Raagam: Asaaveri
Thaalam: Aadi
Pa) Dasaratha nandana daanava mardana
Dayayaa maam paahi - Rama
1) Chaalunu maayaajaalamu seya
jaalanu thoyajaalaya raaya
2) Manasuna naareemanulanu kori
janulatho jeri jeppanee daari
3) Dhanikuninenchi thanuvuni penchi
vanithala kaanchi vadarudu ponchi
4) Nerparajesi nerpuna gaasi
baapavey daasi paavanu jesi
5) Sarvamu neevu saareku raavu
Garvamulu levu grakkuna brovu
6) Valachithi neelavarna suseela
Chalamikanela Swamy ne thaala
7) Saagara sayana saarasa nayana
Thyaagaraajaavana Thaaraka suguna
ప) దశరథ నందన దానవ మర్దన - దయయా మాం పాహి - రామ
1) చాలును మాయాజాలముసేయ - జాలను తోయజాలయ రాయ
2) మనసున నారీమణులను కోరి - జనులతో జేరి జెప్పనీ దారి
3) ధనికునినెంచి తనువుని పెంచి - వనితల కాంచి వదరుదు పొంచి
4) నేర్పరజేసి నేర్పున గాసి - బాపవే డాసి పావను జేసి
5) సర్వము నీవు సారెకు రావు - గర్వములు లేవు గ్రక్కున బ్రోవు
6) వలచితి నీలవర్ణ సుశీల - చలమికనేల స్వామి నే తాళ
7) సాగరశయన సారసనయన - త్యాగరాజావన తారక సుగుణ
No comments:
Post a Comment