Chaachaake priyulamu - Chakkaani chirunavvulam
1) Harivilluna varnaallaa - saagaraana kerataallaa
Ravi chandrula kiranaallaa - Veenaa gaanamlaa
Divyamgaa bhavyamgaa - saagipothaam - mem saagipothaam
2) Bhaavi Bharatha pourulam - Bharatha maatha biddalam
Bangaru Bharathaavanikai cheyi cheyi kaluputhaam
Bhaashaa bhedaalu leka - kalasipothaam - mem kalasipothaam
3) Viharinche vihagaalai - virisey sirivennelalai
viraboosey virulamai - Hima sikharapu velugulamai
Veeramaatha charithamukey - vanne cherchuthaam - thana vinuthi saluputhaam
ప) చిన్ని చిన్ని పువ్వులం - చిరుదీపపు దివ్వెలం
చాచాకే ప్రియులము - చక్కాని చిరునవ్వులం
1) హరివిల్లున వర్ణాల్లా - సాగరాన కెరటాల్లా
రవిచంద్రుల కిరణాల్లా - వీణాగానంలా
దివ్యంగా భావ్యంగా సాగిపోతాం - మేం సాగిపోతాం
2) భావి భరత పౌరులం - భరతమాత బిడ్డలం
బంగరు భరతావనికై చేయిచేయి కలుపుతాం
భాషా భేదాలు లేక కలసిపోతాం - మేం కలసిపోతాం
3) విహరించే విహగాలై - విరిసే సిరివెన్నెలలై
విరబూసే విరులమై - హిమశిఖరపు వెలుగులమై
వీరమాత చరితముకే - వన్నె చేర్చుతాం - తన వినుతి సలుపుతాం
No comments:
Post a Comment