Tuesday, 21 October 2025

Maa Desa Dhooli Maa Desa Jalaalu - Patriotic Song

Lyrics: Sri Rabindranath Tagore

Translation: Sri Mallavarapu Visweswara Rao

Music: Sri Rabindranath Tagore


Raagam: Sankarabharanam

Thaalam: Aadi


Pa) Maa desa dhooli maa desa jalaalu - maadu gaalulu maa phalaalu

Poothamaho poothamaho - poothamaho hey Bhagawan


1) Maa vipaneelu maa illu - maa vanaalu maa polaalu

Poornamaho poornamaho - poornamaho hey Bhagawan


2) Maadu maata maadu aasa - maa jana krushi maadu bhaasha

Ekamaho ekamaho - ekamaho - hey Bhagawan


3) Maa usurulu - maa manasulu - maa bhraathalu maa bhaginulu

Sathyamaho sathyamaho - sathyamaho hey Bhagawan


ప) మా దేశధూళి మా దేశ జలాలు - మధు గాలులు మా ఫలాలు

పూతమహో పూతమహో - పూతమహో హే భగవన్


1) మా విపణీలు మా ఇళ్ళు - మా వనాలు మా పొలాలు

పూర్ణమహో పూర్ణమహో - పూర్ణమహో హే భగవన్


2) మాదు మాట మాదు ఆశ - మా జన కృషి మాదు భాష

ఏకమహో ఏకమహో - ఏకమహో హే భగవన్


3) మా ఉసురులు మా మనసులు - మా భ్రాతలు మా భగినులు

సత్యమహో సత్యమహో - సత్యమహో హే భగవన్



No comments:

Post a Comment