Lyrics: Kovela Suguna
Music: Smt. Srirangam Gopalaratnam
Raagam: Sindhu Bhairavi
Thaalam: Khandachaapu
Pa) Charanaalu charanaalu - mukthi sopaanaalu
Saranannavaarikavi - moksha bhavanaalu
1) Dharani sutha hrudayaana - thanaraaru charanaalu
Girijesa vaakpathulu - keerthinchu charanaalu
Sirichoopu kalavaari - nirasinchu charanaalu
Sarayu nadee thatini - chariyinchu charanaalu
2) Ajnaana thimiramuna - vijnaana kiranaalu
Sujnaanulaku sakala - souvarnaabharanaalu
Santhikavi nilayaalu - Soundarya valayaalu
Santhosha dwaaraalu - sakala sruthi theeraalu
ప) చరణాలు చరణాలు - ముక్తి సోపానాలు
శరణన్నవారికవి - మోక్ష భవనాలు
1) ధరణిసుత హృదయాన - తనరారు చరణాలు
గిరిజేశ వాక్పతులు - కీర్తించు చరణాలు
సిరిచూపు కలవాని - నిరసించు చరణాలు
సరయూనదీ తటిని - చరియించు చరణాలు
2)అజ్ఞాన తిమిరమున - విజ్ఞాన కిరణాలు
సుజ్ఞానులకు సకల - సౌవర్ణాభరణాలు
శాంతికవి నిలయాలు - సౌందర్య వలయాలు
సంతోష ద్వారాలు - సకల శృతి తీరాలు
No comments:
Post a Comment