Tuesday 28 April 2020

Vandanamo Bhaarathamaa - Telugu patriotic song

Pa) Vandanamo Bhaarathamaa - Andaramoo nee vaaramammaa

1) Vineela gaganapu veedhula thaakedu - Vindhya Himachala Giridhaaree
Viswa vyaapinee vimala roopinee - Vijaya Bharathee vandanamammaa

2) Galagala paarey Ganga Sindhu - padamulu kadugaga Kaveri
Punya nadammula nindina paavana - punyamurthy nee puthrulamammaa

3) Nithyamu nee pada poojalu chethumu - Nee korakey jeevinthumammaa
Viswamanthatiki nee gatha vaibhava - keerthigeethi vinipinthumammaa

ప) వందనమో భారతమా - అందరమూ నీ వారమమ్మా

1) వినీల గగనపు వీధుల తాకెడు - వింధ్య హిమాచల గిరిధారీ
విశ్వవ్యాపినీ విమల రూపిణీ - విజయభారతీ వందనమమ్మా

2) గలగల పారే గంగా సింధూ - పదములు కడుగగ కావేరీ
పుణ్య నదమ్ముల నిండిన పావన - పుణ్యమూర్తి నీ పుత్రులమమ్మా

3) నిత్యము నీ పద పూజలు చేతుము - నీ కొరకే జీవింతుమమ్మా
విశ్వమంతటికి నీ గత వైభవ కీర్తిగీతి వినిపింతుమమ్మా





No comments:

Post a Comment