Raagam: Maand
Thaalam: Aadi
ప) మావల్ల కాదమ్మా దేవి యశోద - నీ సుతు చేష్టలు మాటిమాటికి దెల్ప
అ.ప) మంగళాంగిరో బాలకృష్ణుడు బల్ - గారడి విద్యలు ఘనముగ నేర్చెను
1) పాల్ పెరుగు వెన్న మీగడ భాండముల్ - గుర్తు తెలియకనే మాయము చేసెను
2) కన్య నన్ను జూచి కన్ను సైగ చేసి - ఎన్నరాని పనులెన్నెన్నో చేసెను
3) యదుకుల రమణిరో ధూర్తగోపాలుడు - పదుగురు చూడ నా అధరము నొక్కెను
Pa) Maavalla kaadammaa devi Yashoda - Nee suthu cheshtalu maatimaatiki delpa
Anu) Mangalaangiro Baalakrishnudu bal - gaaradi vidyalu ghanamuga nerchenu
1) Paal perugu meegada bhaandamul - gurthu theliyakaney maayamu chesenu
2) Kanya nannu joochi kannu saiga chesi - ennaraani panulennenno chesenu
3) Yadukula ramaniro Dhoortha Gopaaludu - paduguru chooda naa adharamu nokkenu
No comments:
Post a Comment