- చలనాట అను 36వ మేళకర్త రాగజన్యము.
అవరోహణ స.నిపమరిస
- శృతులు: షడ్జము, షట్శృతి రిషభము, అంతర గాంధారము, శుద్ధమధ్యమము, పంచమము, షట్శృతి దైవతము, కాకలి నిషాదము
- లక్షణములు:
- సంపూర్ణ రాగము, ఔడవ రాగము, ఉపాంగ రాగము, వర్జ్య రాగము, ఘన రాగము.
- రిషభ, మధ్యమ, నిషాదములు రాగచ్ఛాయ స్వరములు.
- సభారంభమున పాడదగు రాగము.
- వేంకటమఖి దీనిని 36వ రాగాంగ రాగముగా తీసుకొనిరి.
- సాయంసమయమున పాడదగిన రాగము. అన్నివేళల పాడదగిన రాగము.
- సంగీతరత్నాకరము, సంగీతమకరందము, సంగీతసమయసారము, చతుర్దండిప్రకాశికలో చెప్పబడినది.
- సంచారము: గమపనిపా - స.నిపా - .నిసరిసరీ - గమపమరీసా - స.నిపనిసా. - నిస.నిపా - మగమపామ - గమపనిసా. - నిస.నిపా - మగమపామ - గమపని సా.నిపమ - గమపమ - గమరి - సరిస.నిస
- రచనలు:
- గీతము: హరిహరనుత - చతురశ్రజాతి ఏకతాళం - పురంధరదాసు
- వర్ణము:
- సామి నిన్నే కోరి - ఆదితాళం
- సుముఖము - అటతాళం - వడివేలుపిళ్ళై
- కృతి:
- మహాగణపతిం - చతురశ్రజాతి ఏకతాళం - ముత్తుస్వామిదీక్షితార్
- స్వామినాథ పరిపాలియాశుమాం - ఆదితాళం - ముత్తుస్వామిదీక్షితార్
- పంచరత్నకీర్తన: జగదానందకారక - ఆదితాళం - త్యాగరాజు
- It is the janya raaga of the 36th Melakartha 'Chalanaata'.
- Sruthis: Shadjam, Shatsruthi Rishabham, Anthara Gandharam, Suddha Madhyamam, Panchamam, Shatsruthi Daivatham, Kaakali nishadam
- Characteristics:
- It's a Sampoorna - Oudava raaga.
- An Upaanga raaga (Has swaras that are in its parent raaga)
- A varjya raaga (Missing some swaras)
- A ghana raaga
- Ragacchaya swaras are Rishabham, Madhyamam, Nishadam
- It's a raga that can be sung in the beginning of the concert.
- Venkata Makhi considered it as the 36th raaganga raaga.
- It's ideal to be sung in the evening time. It can also be sung at all times.
- This raga has mention in Sangeetha Rathnakaramu, Sangeetha Makarandamu, Sangeetha Samayasaaramu and Chathurdandi Prakaasika.
- Sanchaaram: GMPNP, - S.NP, - .NSRSR, - GMPMR,S, - S.NPNS., - NS.NP, - MGMP,M - GMPNS., - NS.NP, - MGMP,M - GMPNS.,NPM - GMPM - GMR - SRS.NS
- Compositions:
- Geetham: Hariharanutha - Chaturasra Jaathi Eka Thaalam - Purandharadasa
- Varnam:
- Saami Ninne Kori - Aadi Thaalam
- Sumukhamu - Ata Thaalam - Vadivelu Pillai
- Kruthi:
- Mahaganapathim - Chaturasra Jaathi Eka Thaalam - Muthuswamy Dikshitar
- Swaminatha Paripaalayaasumaam - Aadi Thaalam - Muthuswamy Dikshitar
- Pancharatnakeerthana: Jagadananda karaka - Aadi Thaalam - Thyagaraju
Aarohana SRGMPDNS.
Avarohana S.NPMRS
No comments:
Post a Comment