Lyrics: Dr. C. Narayana Reddy
Music: Dr. M. Balamuralikrishna
Raagam: Charukesi
Thaalam: Jhampe
Pa) Ee vasanthaalalo nee choopu pilichenaa
Ee vanaanthaalalo nee roopu molichenaa
1) Kanne kaluvala movi kinneralu mroyinchu
elanavvu paatalo kalalenno karigenaa
2) Pandu vennela rela valapu divvela paala
velugulo kanaraani virahaalu kalachenaa
thana mungurulu daati vanamulanu nadicheti
selayeti gundelo thalapuley tholichenaa
ప) ఈ వసంతాలలో నీ చూపు పిలిచెనా
ఈ వనాంతాలలో నీ రూపు మొలిచెనా
1) కన్నె కలువల మోవి కిన్నెరలు మ్రోయించు
ఎలనవ్వు పాటలో కలలెన్నో కరిగెనా
2) పండు వెన్నెల రేల వలపు దివ్వెల పాల
వెలుగులో కనరాని విరహాలు కలచెనా
తన ముంగురులు దాటి వనములను నడిచేటి
సెలయేటి గుండెలో తలపులే తొలిచెనా
No comments:
Post a Comment