Lyrics: Sri Palagummi Viswanatham
Music: Sri Palagummi Viswanatham
Raagam: Valaji
Thaalam: Triputa
Pa) Entha sundaramainadi - Bhagavaanudosagina bahumathi
Entha sundaramainadi jagathi
1) Enchi enchi srushtinchenee jagathi - Karuninchi manakosageney vasathi
Bhagavaanudosagina bahumathi
2) Ningilo viharinchu meghaalu - Ninginey digivacchu varshaalu
Pongi poralu nadee nadaalu - Paravasinchey jalapaathaalu
3) Haayigaa aa pakshulu - Akasaana shikaarulu
Rakarakaala naadaalu - Visiri maavikommala pikamulu
ప) ఎంత సుందరమైనది - భగవానుడొసగిన బహుమతి
ఎంత సుందరమైనది జగతి
1) ఎంచి ఎంచి సృష్టించెనే జగతి - కరుణించి మనకొసగె వసతి
భగవానుడొసగిన బహుమతి
2) నింగిలో విహరించు మేఘాలు - నింగినే దిగివచ్చు వర్షాలు
పొంగిపొరలు నదీనదాలు - పరవశించే జలపాతాలు
3) హాయిగా ఆ పక్షులు - ఆకసాన షికారులు
రకరకాల నాదాలు - విసిరి మావికొమ్మల పికములు
No comments:
Post a Comment